Bollywood News: బాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఊపిరి పోసిన ‘2023’.. కోట్లను తెచ్చిపెట్టిన సినిమాలు..

| Edited By: Prudvi Battula

Dec 09, 2023 | 10:51 AM

2023 గోల్డెన్ ఇయర్‌గా నిలిచిపోయింది. కరోనా తర్వాత కళ తప్పిన బాలీవుడ్ బాక్సాఫీస్‌కు మళ్ళీ ఊపిరి పోసింది.. సౌత్‌లోనూ సంచలనాలు బానే నమోదయ్యాయి. మరో 22 రోజులు మాత్రమే ఈ ఏడాదిలో బ్యాలెన్స్. మరి రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ హీట్ ఎలా ఉండబోతుంది..? ఇంకా ఎన్ని 1000 కోట్ల సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు..? 500 కోట్ల సినిమాలెన్ని..? గ్రౌండ్‌లో దిగిన యానిమల్ థౌజెండ్ వాలా కొడుతుందా..?

1 / 5

2 / 5
ఈ ఏడాది మనకు మిగిలింది ఇంకా 4 వారాలు మాత్రమే.. చూస్తుండగానే డిసెంబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ కూడా అయిపోయింది. కానీ 2023 ఇండియన్ సినిమాకు చాలా బాగా కలిసొచ్చింది. ప్రతీ ఇండస్ట్రీలోనూ వందల కోట్లు వసూలు చేసిన సినిమాలు వచ్చాయి. రాబోయే 22 రోజుల్లో రెండు 1000 కోట్ల సినిమాలు వచ్చే ఛాన్సుంది. పైగా యానిమల్ కూడా 500 కోట్లతో నాటౌట్‌గా ఉన్నాడు.

3 / 5
2023లో ఇప్పటికే రెండు 1000 కోట్ల సినిమాలు వచ్చాయి. పఠాన్, జవాన్‌లతో ఈ రికార్డ్ అందుకున్నారు షారుక్ ఖాన్. కరోనా తర్వాత బాలీవుడ్‌కి ఊపిరి పోసింది ఈయనే. మరోవైపు గదర్ 2తో 600 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించారు సన్నీడియోల్. సౌత్‌లోనూ జైలర్‌తో రజినీ, లియోతో విజయ్ 500 కోట్లు వసూలు చేసారు. తాజాగా యానిమల్ 500 కోట్లు దాటి.. 1000 వైపు పరుగులు తీస్తుంది.

4 / 5
రాబోయే 22 రోజుల్లో సలార్, డంకీ సినిమాలకు 1000 కోట్లు వసూలు చేసే సత్తా ఉంది. డిసెంబర్ 21న డంకీ.. 22న సలార్ విడుదల కానున్నాయి. ఒక్కరోజు గ్యాప్‌లోనే ఈ రెండూ వస్తున్నాయి.

5 / 5
ఈ రెండింటికీ టాక్ బాగా వస్తే.. 1000 కోట్లు కష్టమేం కాదు. ఇదే జరిగి.. యానిమల్ కూడా 1000 కోట్లు వసూలు చేస్తే.. 2023లోనే 5 సినిమాలు ఈ క్లబ్‌లో చేరినట్లవుతుంది. 2023 కంటే ముందు దంగల్, బాహుబలి 2, కేజియఫ్ 2, ట్రిపుల్ ఆర్ మాత్రమే 1000 కోట్లు దాటాయి.