1 / 5
ఐశ్వర్య లక్ష్మీ.. ఈ అందాల భామ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ తమిళ్ డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ కొద్దోగొప్పో ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. 1990 సెప్టెంబర్ 6వ తేదీన కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది ఈ అందాల భామ. నటన పై ఉన్న ఆసక్తితో మెడిసిన్ చదివి సినిమాల్లోకి అడుగుపెట్టారు.