ఆ స్టార్ హీరో తో రిలేషన్ షిప్ లో ఉన్న భాగ్యశ్రీ.. క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ

Edited By: Phani CH

Updated on: Apr 26, 2025 | 12:43 PM

యంగ్ హీరో రామ్‌ ప్రేమలో ఉన్నారు. ఓ హ్యాపెనింగ్ బ్యూటీతో డేటింగ్‌ చేస్తున్నారా...? కలిసి నటిస్తున్న సినిమా ఇంకా రిలీజ్‌ కాముందే ఏడడుగులు నడిచేందుకు రెడి అయిపోయారు? కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో ఇదే ట్రెండింగ్ టాపిక్‌. అయితే విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు ఆ హీరోయిన్‌. ఇంతకీ ఎవరా బ్యూటీ..? ఏం క్లారిటీ ఇచ్చారు..? ఈస్టోరీలో చూద్దాం.

1 / 5

2 / 5
డబుల్‌ ఇస్మార్ట్ డిజాస్టర్‌ తరువాత రూట్ మార్చిన రామ్ పోతినేని రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో భాగ్యశ్రీ బోర్సేతో స్క్రీన్‌ షేర్ చేసుకుంటున్నారు.

3 / 5
ఇప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. అయితే సినిమా విషయం పక్కన పెడితే. షూటింగ్ టైమ్‌లో రామ్‌, భాగ్యశ్రీ ప్రేమలో పడ్డారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

4 / 5
రీసెంట్‌గా భాగ్యశ్రీ షేర్ చేసిన సెల్ఫీ రామ్‌ ఇంట్లో తీసిందే అన్న ప్రచారం కూడా జరగటంతో డేటింగ్ రూమర్స్‌ మరింతగా వైరల్ అయ్యాయి. ఈ విషయం మీద డైరెక్ట్‌గా స్పందించకపోయినా.. తాను సింగిలే అన్న విషయంలో క్లారిటీ ఇచ్చారు హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే.

5 / 5
రీసెంట్‌గా సోషల్ మీడియా చాట్‌ సెషన్‌లో పాల్గొన్న భాగ్యశ్రీని, చేతికి ఉన్న రింగ్ ఎవరు తొడిగారని అడిగారు ఓ నెటిజెన్‌. ఈ ప్రశ్నకు ఎవరు ఇవ్వలేదు, తానే కొనుక్కున్నా అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ కామెంట్ వైరల్ కావటంతో ప్రస్తుతానికి తాను సింగిల్‌గానే ఉన్నానని భాగ్యశ్రీ క్లారిటీ ఇచ్చారంటున్నారు ఇండస్ట్రీ జనాలు.