Balakrishna: బాలయ్య నెక్స్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ తోనే.. ఫ్యాన్స్ గెట్ రెడీ.

Edited By: Ravi Kiran

Updated on: Oct 30, 2023 | 1:11 PM

వరుస సక్సెస్‌లతో స్కై హైలో నందమూరి బాలకృష్ణ, ఓ క్రేజీ కాంబోలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న స్టార్ డైరెక్టర్‌తో మూవీకి రెడీ అవుతున్నారట నందమూరి నటసింహం. ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్‌ నిజమేవ్వాలని గట్టిగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్‌. భగవంత్‌ కేసరి సక్సెస్‌తో హ్యాట్రిక్‌ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నారు నందమూరి నటసింహా బాలకృష్ణ.

1 / 6
వరుస సక్సెస్‌లతో స్కై హైలో నందమూరి బాలకృష్ణ, ఓ క్రేజీ కాంబోలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న స్టార్ డైరెక్టర్‌తో మూవీకి రెడీ అవుతున్నారట నందమూరి నటసింహం. ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్‌ నిజమేవ్వాలని గట్టిగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్‌.

2 / 6
భగవంత్‌ కేసరి సక్సెస్‌తో హ్యాట్రిక్‌ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నారు నందమూరి నటసింహా బాలకృష్ణ. వరుసగా అఖండ, వీరసింహా రెడ్డి, ఇప్పుడు భగవంత్ కేసరి కూడా వంద కోట్ల మార్క్ రీచ్‌ అవ్వటంతో బాలయ్మ రేంజ్‌, మార్కెట్‌ భారీగా పెరిగింది.

3 / 6
ఈ జోరును ఇలాగే కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు బాలకృష్ణ. ప్రజెంట్ వాల్తేరు వీరయ్య లాంటి బిగ్‌ హిట్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకు రెడీ అవుతున్నారు బాలకృష్ణ. ఈ సినిమా కూడా బాలయ్య మార్క్ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.

4 / 6
ఆల్రెడీ న్యూ లుక్‌తో మేకోవర్‌ అయిన నటసింహం త్వరలోనే సెట్‌లో అడుగుపెట్టబోతున్నారు. నెక్ట్స్‌ లెక్కల మాస్టర్‌ సుకుమార్ దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ పుష్ప 2 వర్క్‌లో బిజీగా ఉన్న సుకుమార్‌, బాలయ్య హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట.

5 / 6
పుష్పతో మాస్‌ హీరోయిజాన్ని నెక్ట్స్ లెవల్‌లో చూపించిన సుక్కు, బాలయ్య కోసం కూడా ఆ రేంజ్‌ సబ్జెక్టే రెడీ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి బాలయ్య, సుక్కు కాంబోకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్‌డేట్‌ లేకపోయినా..

6 / 6
ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్‌ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. సుకుమార్‌తో బాలకృష్ణ సినిమా చేస్తే అది పక్కాగా పాన్ ఇండియా రేంజ్‌లో ఉంటుందని ఆశపడుతున్నారు.