Ghaati: ఎట్టకేలకు ఘాటీ నుండి అప్‌డేట్‌.. అభిమానులకు రిలీఫ్ ఇచ్చిన చిత్ర యూనిట్‌

Edited By: Phani CH

Updated on: Jun 03, 2025 | 7:54 PM

ఫైనల్‌గా ఘాటీ టీమ్ నుంచి బిగ్ ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇన్నాళ్లు ఈ సినిమా స్టేటస్ ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఎంక్వైరీ చేస్తున్న అభిమానులకు రిలీఫ్ ఇచ్చింది యూనిట్‌. వెయిటింగ్‌ తగ్గ ఫలితం దక్కేలా సోలోగా బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు ది క్వీన్‌. ప్రజెంట్‌ టాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాకు పర్ఫెక్ట్ ఛాయిస్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క.

1 / 5
ఫైనల్‌గా ఘాటీ టీమ్ నుంచి బిగ్ ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇన్నాళ్లు ఈ సినిమా స్టేటస్ ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఎంక్వైరీ చేస్తున్న అభిమానులకు రిలీఫ్ ఇచ్చింది యూనిట్‌. వెయిటింగ్‌ తగ్గ ఫలితం దక్కేలా సోలోగా బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు ది క్వీన్‌.

2 / 5
ప్రజెంట్‌ టాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాకు పర్ఫెక్ట్ ఛాయిస్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క. అరుందతి, భాగమతి లాంటి సినిమాలతో టాప్‌ లీగ్‌లోకి వచ్చిన అనుష్క, తరువాత ఆ రేంజ్‌ సక్సెస్ సాధించటంలో ఫెయిల్ అయ్యారు.

3 / 5
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఘాటీ కోసం అనుష్క ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గతంలో క్రిష్‌ దర్శకత్వంలో వేదం సినిమాలో డిఫరెంట్ రోల్ చేశారు స్వీటీ.

4 / 5
ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌ రిపీట్ అవుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. రిలీజ్‌ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంది ఘాటీ టీమ్‌.

5 / 5
సోలో రిలీజ్ అయితే సినిమాకు హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో జూలై 11న ఘాటీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ సినిమాతో మరోసారి స్వీటీ ఫామ్‌లోకి వస్తారన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్‌.