Anupama Parameswaran: వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనుపమ పరమేశ్వరన్‌.. ఆలా ఉండటమే దానికి కారణమా

Edited By: Phani CH

Updated on: Jun 06, 2025 | 8:10 PM

అబ్జెక్షన్‌ ఓవర్‌ రూల్డ్ అంటున్నారు అనుపమ పరమేశ్వరన్‌. అయితే ఆమె న్యాయవాదిగా కోర్టులో నిలుచోలేదు. మరి న్యాయ వ్యవస్థతో అనుపమకి పనేంటి? లేటెస్ట్ గా రిలీజ్‌ అయిన జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళలో అనుపమ మరో స్టెప్‌ ముందుకేసి నటించారా? మిస్‌ పరమేశ్వరన్‌ సంగతులు చూసేద్దాం పదండి.. టిల్లు స్క్వేర్‌తో అనుపమ గ్లామర్‌ రోల్స్ కి షిఫ్ట్ అయిపోయారనుకునేవారిని కాస్త రిలాక్స్ అవ్వమంటున్నారు ఈ బ్యూటీ.

1 / 5
అబ్జెక్షన్‌ ఓవర్‌ రూల్డ్ అంటున్నారు అనుపమ పరమేశ్వరన్‌. అయితే ఆమె న్యాయవాదిగా కోర్టులో నిలుచోలేదు. మరి న్యాయ వ్యవస్థతో అనుపమకి పనేంటి? లేటెస్ట్ గా రిలీజ్‌ అయిన జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళలో అనుపమ మరో స్టెప్‌ ముందుకేసి నటించారా? మిస్‌ పరమేశ్వరన్‌ సంగతులు చూసేద్దాం పదండి..

2 / 5
టిల్లు స్క్వేర్‌తో అనుపమ గ్లామర్‌ రోల్స్ కి షిఫ్ట్ అయిపోయారనుకునేవారిని కాస్త రిలాక్స్ అవ్వమంటున్నారు ఈ బ్యూటీ. ఒక్కసారి జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ టీజర్‌ చూడమంటున్నారు. 
ఇందులో ఆమె పెర్ఫార్మెన్స్ గురించి కొందరు మాట్లాడుకుంటుంటే...  అనుపమ టాప్‌లెస్‌గా నటించారా? అనేది మరికొందరు అబ్జర్వర్స్ షురూ చేసిన డిస్కషన్‌.

టిల్లు స్క్వేర్‌తో అనుపమ గ్లామర్‌ రోల్స్ కి షిఫ్ట్ అయిపోయారనుకునేవారిని కాస్త రిలాక్స్ అవ్వమంటున్నారు ఈ బ్యూటీ. ఒక్కసారి జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ టీజర్‌ చూడమంటున్నారు. ఇందులో ఆమె పెర్ఫార్మెన్స్ గురించి కొందరు మాట్లాడుకుంటుంటే... అనుపమ టాప్‌లెస్‌గా నటించారా? అనేది మరికొందరు అబ్జర్వర్స్ షురూ చేసిన డిస్కషన్‌.

3 / 5
ఆల్రెడీ ఈ ఏడాది డ్రాగన్‌తో హిట్‌ అందుకున్నారు అనుపమ పరమేశ్వరన్‌. ఇప్పుడు కూడా ఫిల్మోగ్రఫీలో అరడజను దాకా సినిమాలున్నాయి. పరదాలో అనుపమ కేరక్టర్‌ మీద బిగ్‌ హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్.

ఆల్రెడీ ఈ ఏడాది డ్రాగన్‌తో హిట్‌ అందుకున్నారు అనుపమ పరమేశ్వరన్‌. ఇప్పుడు కూడా ఫిల్మోగ్రఫీలో అరడజను దాకా సినిమాలున్నాయి. పరదాలో అనుపమ కేరక్టర్‌ మీద బిగ్‌ హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్.

4 / 5
విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌తో చేస్తున్న బైసన్‌ సినిమా ఎప్పటి నుంచో వార్తల్లో ఉంది. అది కాకుండా పెట్‌ డిటెక్టివ్‌, లాక్‌డౌన్‌ సినిమాలు కూడా అనుపమ ఫిల్మోగ్రఫీలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి.

విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌తో చేస్తున్న బైసన్‌ సినిమా ఎప్పటి నుంచో వార్తల్లో ఉంది. అది కాకుండా పెట్‌ డిటెక్టివ్‌, లాక్‌డౌన్‌ సినిమాలు కూడా అనుపమ ఫిల్మోగ్రఫీలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి.

5 / 5
తెలుగులో సంపత్‌ నంది డైరక్షన్‌లో శర్వానంద్‌ సరసన నటిస్తున్న సినిమాకు మంచి బజ్‌ క్రియేటైంది. శతమానం భవతి కాంబోని స్క్రీన్స్ మీద చూడ్డానికి మేం రెడీ అంటూ హింట్‌ ఇస్తున్నారు మిస్‌ అనుపమ ఫ్యాన్స్.

తెలుగులో సంపత్‌ నంది డైరక్షన్‌లో శర్వానంద్‌ సరసన నటిస్తున్న సినిమాకు మంచి బజ్‌ క్రియేటైంది. శతమానం భవతి కాంబోని స్క్రీన్స్ మీద చూడ్డానికి మేం రెడీ అంటూ హింట్‌ ఇస్తున్నారు మిస్‌ అనుపమ ఫ్యాన్స్.