Anupama Parameswaran: ఆ విషయంలో హద్దులు చెరిపేసిన అనుపమ పరమేశ్వరన్

| Edited By: Phani CH

Jan 02, 2024 | 1:43 PM

కత్తి వాడటం మొదలుపెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు అంటూ ప్రభాస్ చెప్పినట్లు.. రెచ్చిపోవడం మొదలుపెడితే నా కంటే బాగా ఎవరూ రెచ్చిపోలేరు అంటున్నారు అనుపమ పరమేశ్వరన్. ఇన్నాళ్ళూ ఒక లెక్క.. ఇప్పట్నుంచీ ఓ లెక్క అన్నట్లు దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ. తాజాగా టిల్లు భాయ్ కోసం మామూలుగా రెచ్చిపోలేదు ఈ మలయాళ కుట్టి. అనుపమ పరమేశ్వరన్ అంటే అందరికీ ఇలాగే పరిచయం. పేరుకు కేరళ కుట్టి అయినా.. తెలుగమ్మాయిలా నిండుగా కనిపిస్తుంటారు అనుపమ.

1 / 5
కత్తి వాడటం మొదలుపెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు అంటూ ప్రభాస్ చెప్పినట్లు.. రెచ్చిపోవడం మొదలుపెడితే నా కంటే బాగా ఎవరూ రెచ్చిపోలేరు అంటున్నారు అనుపమ పరమేశ్వరన్. ఇన్నాళ్ళూ ఒక లెక్క.. ఇప్పట్నుంచీ ఓ లెక్క అన్నట్లు దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ. తాజాగా టిల్లు భాయ్ కోసం మామూలుగా రెచ్చిపోలేదు ఈ మలయాళ కుట్టి.

2 / 5
అనుపమ పరమేశ్వరన్ అంటే అందరికీ ఇలాగే పరిచయం. పేరుకు కేరళ కుట్టి అయినా.. తెలుగమ్మాయిలా నిండుగా కనిపిస్తుంటారు అనుపమ. కానీ గ్లామర్ ఇండస్ట్రీలో ఉంటూ అందాల ఆరబోతకు దూరంగా ఉంటే రేసులో ముందుకు వెళ్లడం కష్టం అని ఇన్నాళ్లకు అర్థమైనట్లుంది.. అందుకే ఈ మధ్య కాస్త హద్దులు మీరుతున్నారు అనుపమ.

3 / 5
గతేడాది విడుదలైన రౌడీ బాయ్స్ నుంచి అనుపమ 2.0 కనిపిస్తున్నారు. అందులో ఆశిష్ రెడ్డితో లిప్ లాక్స్‌తో పాటు ఇంటిమేట్ సీన్స్ కూడా ఇంటెన్స్‌తో చేసారు అనుపమ. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తూనే ఉన్నారు. తాజాగా టిల్లు స్వ్వేర్‌తో అమ్మడి స్వరూపమే మారిపోయింది. న్యూ ఇయర్ పోస్టర్ చూస్తుంటే మతులు పోతున్నాయి.

4 / 5
సిద్ధూ జొన్నలగడ్డతో జోడీ అన్నపుడే కచ్చితంగా అనుపమ నెక్ట్స్ లెవల్‌లో రెచ్చిపోతారని ఊహించారు కానీ మరీ ఇంతగా ఊపేస్తుందని మాత్రం ఊహించలేదు. కేవలం అనుపమ అందాలతోనే టిల్లు స్క్వేర్ ఓపెనింగ్స్‌ అదిరిపోయేలా కనిపిస్తున్నాయి.

5 / 5
ఇక సిద్ధూ ఎలాగూ ఉండనే ఉన్నారు. ఫిబ్రవరి 9న విడుదల కానుంది టిల్లు స్క్వేర్. మరి చూడాలిక అనుపమ కెరీర్ ఈ సినిమా తర్వాత ఎలాంటి మలుపులు తిరగబోతుందో..?