AA 22: బన్నీతో రొమాన్స్ చేయనున్న ఐదుగురు భామలు

Edited By: Phani CH

Updated on: Jul 14, 2025 | 9:47 PM

పుష్ప 2 తరువాత మరో బిగ్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టిన అల్లు అర్జున్‌, ఆ సినిమాలో గ్లామర్ డోస్‌ కూడా కాస్త గట్టిగానే ఉండేలా చూసుకుంటున్నారు. ఏకంగా నలుగురు హీరోయిన్ల బన్నీతో రొమాన్స్‌కు రెడీ అవుతున్నారన్న హింట్ ఇచ్చింది మూవీ టీమ్.. అయితే వాళ్ల క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

1 / 5

2 / 5
ప్రజెంట్ ఏఏ 22 వర్క్‌లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్‌. ఆల్రెడీ ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపిక పేరును అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేశారు. ప్యారలల్ వరల్డ్స్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో దీపిక డైనోసార్స్ కాలం నాటి పాత్రలో వారియర్‌గా కనిపించబోతున్నారు.

3 / 5
అదే సమయంలో బన్నీతో రొమాంటిక్‌ సీన్స్‌ కూడా ఉంటాయన్న టాక్‌ వినిపిస్తోంది. తాజాగా ఏఏ 22 కాస్ట్‌లో మరో క్రేజీ నేమ్ ట్రెండ్ అవుతోంది.

4 / 5
బన్నీతో రెండు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన రష్మిక మందన్న ఏఏ 22తో హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నారన్నది టాలీవుడ్ సర్కిల్స్‌లో నయా ట్రెండింగ్‌ టాపిక్‌. అందుకే ఈ సినిమాతో ఈ కాంబో హ్యాట్రిక్‌ బ్లాక్ బస్టర్‌ కొట్టడం ఖాయం అన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు ఫ్యాన్స్.

5 / 5
ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లకు కూడా స్కోప్‌ ఉంది. ఆ రోల్స్‌కు భాగ్యశ్రీ బోర్సే, మృణాల్‌ ఠాకూర్‌ పేర్లను పరిశీలిస్తోంది యూనిట్‌. ఈ లిస్ట్‌ చూస్తే ఏఏ 22లో గ్లామర్ డోస్‌ కాస్త గట్టిగానే కనిపిస్తోందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.