Movies: సినిమాలు లేక కళ తప్పిన బాక్సాఫీస్.. థియేటర్ రెంట్లు కూడా రాని సినిమాలు ఇంకెన్నాళ్లు..

| Edited By: Prudvi Battula

Nov 14, 2023 | 10:27 AM

ఇంకెన్నాళ్లు ఈ సైలెన్స్.. ఎందుకు నిర్మాతలు బంగారం లాంటి సీజన్‌ను మిస్ చేసుకుంటున్నారు..? విడుదల చేయడానికి సినిమాలు లేక బాక్సాఫీస్ కళ తప్పుతుంది. దసరా అప్పుడు వారం రోజుల కళకళ తప్పిస్తే.. మళ్లీ థియేటర్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. థియేటర్ రెంట్లు కూడా రాని సినిమాలు ఇంకెన్ని రోజులు నడిపించాలి..? అసలేమైంది టాలీవుడ్‌కు.. బాక్సాఫీస్ దగ్గర కళ వచ్చేదెప్పుడు..? టాలీవుడ్‌లో హీరోలకి కొదవ లేదు.. కానీ సినిమాలకే కొదవ ఉంది. నెలకో పెద్ద సినిమా కూడా విడుదల చేయలేకపోతున్నారు. 

1 / 5
ఇంకెన్నాళ్లు ఈ సైలెన్స్.. ఎందుకు నిర్మాతలు బంగారం లాంటి సీజన్‌ను మిస్ చేసుకుంటున్నారు..? విడుదల చేయడానికి సినిమాలు లేక బాక్సాఫీస్ కళ తప్పుతుంది. దసరా అప్పుడు వారం రోజుల కళకళ తప్పిస్తే.. మళ్లీ థియేటర్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. థియేటర్ రెంట్లు కూడా రాని సినిమాలు ఇంకెన్ని రోజులు నడిపించాలి..? అసలేమైంది టాలీవుడ్‌కు.. బాక్సాఫీస్ దగ్గర కళ వచ్చేదెప్పుడు..?

2 / 5
టాలీవుడ్‌లో హీరోలకి కొదవ లేదు.. కానీ సినిమాలకే కొదవ ఉంది. నెలకో పెద్ద సినిమా కూడా విడుదల చేయలేకపోతున్నారు. అందుకే బాక్సాఫీస్ కళ తప్పుతుంది.. దసరా తర్వాత మళ్లీ పెద్ద సినిమాలేం రాలేదు. దానికి ముందు కూడా చాలా రోజులు వచ్చిందేం లేదు. ఎంతసేపూ మ్యాడ్, మా ఊరి పొలిమేర 2 అంటూ చిన్న సినిమాలే మెప్పిస్తున్నాయి.. పెద్ద సినిమాలు లేక థియేటర్లలో ఈగలు తోలుకుంటున్నారు.

3 / 5
కోవిడ్ టైమ్‌లో థియేటర్స్ అన్నీ ఖాళీగా కనిపించేవి గుర్తుందా.. ఇప్పుడు అలాంటి సిచ్చువేషన్ లేకపోయినా థియేటర్స్ పరిస్థితి మాత్రం అలాగే ఉంది. కనీసం రెంట్లు వర్కవుట్ అవ్వట్లేదు.

4 / 5
చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్, ప్రభాస్ నుంచి సినిమాలు వచ్చినా.. ఒక్కో సినిమాకు నెలల గ్యాప్ ఉంది.. 2023లోనూ మిగిలిన 50 రోజుల్లో సలార్ మాత్రమే పెద్ద సినిమా. నాని, నితిన్, వరుణ్ తేజ్ లాంటి వాళ్లు కూడా డిసెంబర్‌లో వస్తున్నారు.

5 / 5
దివాళీకి ఒక్క తెలుగు సినిమా రాలేదు.. వచ్చిన డబ్బింగ్ సినిమాలతో థియేటర్స్ నిండట్లేదు. పైగా వరల్డ్ కప్ కూడా ఉండటంతో థియేటర్స్ వైపు కూడా ఎవ్వరూ వెళ్లట్లేదు. మళ్లీ స్క్రీన్స్ కళకళలాడాలంటే డిసెంబర్ రావాల్సిందే. నాని, వరుణ్ తేజ్, నితిన్ లాంటి హీరోలు కాస్త థియేటర్స్‌కు ఫీడ్ ఇచ్చినా.. భారం మోయాల్సింది ప్రభాసే. పరిస్థితులు అనుకూలిస్తే 2024 సంక్రాంతి నుంచి మళ్లీ థియేటర్స్ కళకళలాడుతాయి.