యూపీఐ వాడేవారికి అదిరిపోయే ఆఫర్.. రూ.300 నుంచి రూ.750 వరకు పొందొచ్చు.. కేంద్రం కొత్త పథకం..

Updated on: Nov 13, 2026 | 10:16 PM

యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న వ్యాపారులక్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇక నుంచి చిన్న వ్యాపారులు యూపీఐ వాడితే ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. ప్రతీ క్యూఆఱ్ కోడ్, సౌండ్ బాక్స్‌ను ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

1 / 5
యూపీఐ లావాదేవీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నిర్ణయం తీసుకుంది. యూపీఐ వాడే వ్యాపారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యాపారులు యూపీఐ వాడేలా ప్రోత్సహించేందుకు 'UPI వ్యాపార సక్షమ్ యోజన' పథకాన్ని ప్రారంభించింది

2 / 5
ఈ పథకం కింద అర్హత గల చిన్న వ్యాపారులకు ప్రతి ఫిజికల్ క్యూఆర్ కోడ్‌కు రూ.300 ప్రోత్సాహకం అందించనుండగా.. ప్రతి సౌండ్‌బాక్స్‌కు రూ.750 చొప్పున ప్రోత్సాహకాలు అందించనుంది. దీనికి సంబంధించి నవంబర్ 11న సర్క్యూలర్ జారీ చేసింది. చిన్న వ్యాపారులను యూపీఐలోకి తీసుకురావడం, యూపీఐ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

3 / 5
సిటీలు, పెద్ద పట్టణాల్లో యూపీఐ వినియోగం ఎక్కువగా ఉండగా.. చిన్న పట్టణాలు, గ్రామాల్లో UPI లావాదేవీలు తక్కువగా జరుగుతున్నాయి. దీంతో పట్టణాలు, గ్రామాల్లో కూడా వ్యాపారులు యూపీఐను ప్రోత్సహించేలా చేసేందుకు ఎన్‌పీసీఐ ఈ ప్రోత్సహకాలు ప్రకటించింది. టైర్ 3 నుండి టైర్ 6 కేంద్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ నోటిఫైడ్ పథకాల పరిధిలోకి వచ్చే అర్హులైన వ్యాపారులు యూపీఐ వాడేలా చేసేందుకు ఈ ప్రోత్సాహకాలు ప్రకటించారు.

4 / 5
UPI మౌలిక సదుపాయాలను విస్తరించడం, కొత్త చిన్న వ్యాపారులను తీసుకురావడం, UPI లావాదేవీలలో నిరంతర వృద్ధిని ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం.భౌతిక QR కోడ్‌లు, సౌండ్‌బాక్స్‌ల వంటివి వాటిని ఏర్పాటు చేయడం కూడా దీని ఉద్దేశం. ఈ ప్రోత్సాహక నిర్మాణంలో మూడు భాగాలు ఉన్నాయి. కొత్త వ్యాపారులను చేర్చుకోవడం, లావాదేవీలను పెంచడమే దీని లక్ష్యమని చెప్పవచ్చు.

5 / 5
కొత్త వ్యాపారులను చేర్చుకోవడంపై దృష్టి సారించే కాంపోనెంట్ A కింద ప్రతి క్యూఆర్ కోడ్‌కు రూ.300, ప్రతి సౌండ్‌బాక్స్‌కు రూ.750 ప్రోత్సాహకాలు అందిస్తారు. వ్యాపారులు మూడు నెలల్లో కనీసం రెండు నెలల పాటు 25 అర్హత కలిగిన లావాదేవీలను కలిగి ఉండాలి. అలాగే ప్రతి నెలా మొత్తం లావాదేవీ విలువ కనీసం రూ.5 వేలు ఉండాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us