Gold Prices: బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. గంటల్లోనే తారుమారు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

Updated on: Oct 05, 2026 | 11:04 AM

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఇటీవల కాలంలో ధరలు భారీగా పడిపోతున్నాయి. దీంతో కొనుగోలుదారులకు ఉపశమనం లభిస్తోంది. అంతర్జాతీయంగా ఘర్షణ వాతావరణం తగ్గడంతో బంగారంపై ఒత్తిడి తగ్గుతోంది. దీంతో ధరలు కుప్పకూలుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

1 / 5
బంగారం ధరల్లో సోమవారం మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం ఒకలా ధరలు ఉండగానే.. మార్కెట్లు ప్రారంభమైన తర్వాత రేట్లు తారుమారయ్యాయి. ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు సద్దుమణగడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కొనుగోలుచేసేవారికి ఉపశమనం కలుగుతోంది. అక్టోబర్ 5న దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను చూద్దాం.

2 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,49,180 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. 22 క్యారెట్ల రేటు రూ.1,36,750 వద్ద ట్రేడవుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ట్రేడవుతున్నాయి. దేశీయ బులియన్ మార్కెట్లో కూడా ఇవే ధరల వద్ద కొనసాగుతున్నాయి.

3 / 5
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,180 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,750గా ట్రేడవుతున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల రేటు రూ.1,49,180గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,750 వద్ద ట్రేడవుతున్నాయి.

4 / 5
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,49,330 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,800 వద్ద కొనసాగుతున్నాయి. ముంబైలోనూ ఇవే ధరలు ఉన్నాయని చెప్పవచ్చు.  అటు సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

5 / 5
ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.35 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.2.45 లక్షల వద్ద ట్రేడవుతోంది. పండుగలు రానున్న క్రమంలో బంగారం, వెండి కొనుగోళ్లు పెరుగుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us