iPhone 16: కొనసాగుతున్న దీపావళి సేల్‌.. ఐఫోన్-16పై భారీ తగ్గింపు..!

Updated on: Oct 12, 2025 | 12:57 PM

Flipkart Diwali Sale 2025: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ కొనసాగుతోంది. అనేక ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉన్నాయి. ఈ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఇక ఐఫోన్‌లపై ఈ సేల్‌లో భారీ తగ్గింపులను అందిస్తోంది. ఐఫోన్‌ 16ను కొనుగోలు చేయాలనుకునే వారికి అది మంచి అవకాశం..

1 / 5
 Flipkart Diwali Sale: బిగ్ బిలియన్ డేస్ తర్వాత ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్ల కోసం అనేక ఆఫర్‌లతో తిరిగి వచ్చింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ జరుగుతోంది. అనేక ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉన్నాయి. మీరు స్మార్ట్‌ఫోన్‌లు, గాడ్జెట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తగ్గింపు ధరలకు పొందవచ్చు.

2 / 5
 ఐఫోన్ 16 సిరీస్, నథింగ్ ఫోన్ 3, గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఇ వంటి ప్రీమియం ఫోన్‌లు కూడా ఈ ఆఫర్‌లో భాగంగా ఉన్నాయి.

3 / 5
 బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025 అక్టోబర్ 11న ప్రారంభమైంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు సేల్ అక్టోబర్ 10 నుండి ప్రారంభమైంది. ఈ సేల్ అక్టోబర్ 24 వరకు కొనసాగుతుంది.

4 / 5
 మీరు ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో మాక్స్ వంటి ఫోన్‌లను కొనాలని చూస్తున్నట్లయితే ఈసారి దాని కోసం కేటాయించవచ్చు. ఈ రెండు మోడళ్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి.

5 / 5
 ఐఫోన్ 16 ధర రూ.54,999. మీరు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను కూడా రూ.1,02,999కి పొందవచ్చు. ఈ రెండు ఫోన్‌ల ధరలపై భారీగా తగ్గింపు ఉంది. అసలు ధరతో పోలిస్తే భారీ తగ్గింపు ఉంటుంది.