Mahindra Cars: మహీంద్రా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. భారీగా తగ్గింపు

|

Feb 22, 2022 | 6:15 PM

Mahindra Cars: ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫిబ్రవరి నెల వరకు పలు మోడళ్ల కార్లపై భారీ డిస్కౌంట్‌లు అందిస్తున్నట్లు వెల్లడించింది. కొత్త కారు కొనుగోలు చేసేవారికి ఇది ..

1 / 5
Mahindra Cars: ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫిబ్రవరి నెల వరకు పలు మోడళ్ల కార్లపై భారీ డిస్కౌంట్‌లు అందిస్తున్నట్లు వెల్లడించింది. కొత్త కారు కొనుగోలు చేసేవారికి ఇది మంచి అవకాశం.

2 / 5
ఎక్స్‌యూవీ300, స్కార్పియో, అల్ట్రాస్ జీ4, బొలెరో, మరాజో మోడ‌ళ్ల‌పై  డిస్కౌంట్‌ల‌లో సొంతం చేసుకోవ‌చ్చు. బొలెరో ఎస్‌యూవీపై రూ.15 వేల వరకు ఎక్ఛేంజ్‌ బోనస్‌, రూ.6 వేలు డిస్కౌంట్‌, రూ.3 వేల కార్పొరేట్‌ తగ్గింపు ప్రకటించింది.

3 / 5
మరాజో మూడు వేరియంట్లలో కూడా ఆఫర్లను ప్రకటించింది. M2, M4 ప్లస్‌, M6 ప్లస్‌ వేరియంట్లపై రూ.20వేల వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. రూ.15వేలు ఎక్ఛేంజ్‌ బోన్‌ రూ.5,200 కార్పొరేట్‌ బెనిఫిట్‌ పొందవచ్చు.

4 / 5
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కాంపాక్ట్‌ ఎస్‌యూవీ రూ.30వేల డిస్కౌంట్‌ పొందవచ్చు. ఎక్ఛేంజ్‌ బోనస్‌ రూ.25వేలు, కార్పొరేట్‌ రూ.4వేలు తగ్గింపు, ఇతర ఆఫర్లు రూ.10 వేల వరకు పొందవచ్చు.

5 / 5
మహీంద్రా ఆల్ట్రాస్‌ జీ4పై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఎక్ఛేంజ్‌ బోనస్‌ రూ.50వేలు, కార్పొరేట్‌ తగ్గింపు రూ.11,500, అదనపు ఆఫర్లు రూ.20 వేల వరకు పొందవచ్చు.