Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్‌ని ముందుగానే ఇలా కని పెట్టవచ్చు..

Edited By: Ravi Kiran

Updated on: Jan 29, 2025 | 10:06 PM

క్యాన్సర్ అనేది ప్రమాదకర వ్యాధిగా చెబుతారు. క్యాన్సర్ వ్యాధి ముదిరాక మాత్రమే ఎక్కువగా బయట పడతుంది. అప్పటి వరకు తమకు క్యాన్సర్ ఉందన్న విషయం ఎవరూ గుర్తించారు. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ముందు కూడా కొన్ని రకాల లక్షణాలు అనేవి కనిపిస్తాయి. వీటిని గుర్తిస్తే.. త్వరగా చికిత్స తీసుకోవచ్చు..

1 / 5
ఈ మధ్య కాలంలో చాలా మంది సఫర్ అయ్యే సమస్యల్లో క్యాన్సర్ కూడా ఒకటి. శరీరంలో అనేక భాగాల్లో ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. క్యాన్సర్‌తో బాధ పడుతున్న విషయం కూడా తెలీదు. క్యాన్సర్ బాగా ముదిరాక మాత్రమే బయట పడుతుంది. ఈ క్యాన్సర్ రకాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఒకటి.

2 / 5
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, క్యాన్సర్ ప్రమాద కారకాలను నివారించడం ద్వారా 30 నుండి 50% క్యాన్సర్లను నివారించవచ్చు. కాబట్టి ఈ రకమైన ప్రమాదాన్ని తగ్గించడంలో ధూమపానం నివారణ కీలకపాత్ర పోషిస్తుంది. క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో పొగాకు వాడకం ఒకటి. ధూమపానం మానేయడం,సెకండ్‌హ్యాండ్ పొగకు గురికాకుండా ఉండటం వల్ల క్యాన్సర్‌ను నివారించవచ్చు.

3 / 5
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తినడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఎర్ర మాంసాలు, చక్కెర పానీయాల వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. ఈ రకమైన ఆహార అలవాట్లు భవిష్యత్తులో ప్రమాద కారకాలను నియంత్రించడంలో సహాయపడతాయి.

4 / 5
క్యాన్సర్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముందస్తుగా గుర్తించడం కీలకం. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం వల్ల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి, అవసరమైన చికిత్స సకాలంలో అందించడానికి వీలుంటుంది.

5 / 5
బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే నిపుల్స్ నుంచి.. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ద్రవం అనేది బయటకు వస్తుంది. కాలర్ బోన్స్, చంకల్లో ఉండే లింఫ్ గ్రంథుల్లో మార్పులు వచ్చి.. వాపులు కనిపిస్తాయి. చిన్న లక్షణాలే గుర్తిస్తే త్వరగా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే నిపుల్స్ నుంచి.. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ద్రవం అనేది బయటకు వస్తుంది. కాలర్ బోన్స్, చంకల్లో ఉండే లింఫ్ గ్రంథుల్లో మార్పులు వచ్చి.. వాపులు కనిపిస్తాయి. చిన్న లక్షణాలే గుర్తిస్తే త్వరగా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)