Telugu News Photo Gallery Bigg Boss 8 Telugu Contestant Nabeel Afridi introduces his girl friend Aadya Reddyyy, Shares Photos
Bigg Boss 8 Telugu: ప్రియురాలిని పరిచయం చేసిన తెలంగాణ పోరడు నబీల్.. జంట ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ లో తెలంగాణ ప్రాంతానికి చెందిన నబీల్ అఫ్రిదీ కూడా ఒకడు. మొదట్లో పెద్దగా ఆకట్టుకోని అతను క్రమంగా రాటు దేలాడు. బిగ్ బాస్ ఆటను బాగా వంట పట్టించుకుని ఇప్పుడు హౌస్ లోనే స్గ్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా మారిపోయాడు.