Tamarind for Cholesterol: చింత పండుతో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు..

|

Dec 18, 2024 | 5:43 PM

చింత పండును చాలా మంది రుచి కోసం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చింత పండుతో ఎన్నో రకాల సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. చింత పండును తినడం వల్ల శరీరంలో పేరుకు పోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో లాభాలు..

1 / 5
చింత పండు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే పెద్దలు చింత పండును వంట్లలో ఉపయోగించేలా చేస్తారు. ప్రతీ పండక్కి చింత పండు పులిహోర చేసుకుని తినాలని ఆచారంగా తీసుకొచ్చారు. చింత పండులో కూడా ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి.

2 / 5
చింత పండు తినడం వల్ల గుండెకు ఎంతో మంచిది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీ ఫెనాల్స్ మెండుగా లభిస్తాయి. ఇవి శరీరంలో పేరుకు పోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంటుంది. చింత పండును రసం, చారులా తీసుకోవాలి.

3 / 5
కొద్దిగా పచ్చి చింత పండును నీటిలో వేసి టీలా మరిగించి వడకట్టి తీసుకుంటే శరీరంలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లితో పాటు చింత పండు కలిపి చట్నీలా కూడా తీసుకోవచ్చు.

4 / 5
చింత పండుతో పానీయంలా తయారు చేసి అందులో పుదీనా, పంచదార, అల్లం వంటివి కలిపి తీసుకున్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. అయితే గ్యాస్ సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.

5 / 5
చింత పండుతో ఎన్నో వంటలు తయారు చేస్తూ ఉంటారు. ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. జీర్ణ సంబంధిత సమస్యలను కూడా కంట్రోల్ చేస్తుంది. జీవక్రియను కూడా మెరుగు పరుస్తుంది.