Mayonnaise: మయోనీస్ ఎక్కువగా తింటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!

| Edited By: Ram Naramaneni

Oct 07, 2024 | 10:10 PM

ఈ మధ్య కాలంలో ఆహారం విషయంలో ఎక్కువగా పాపులర్ అయిన వాటిల్లో మయోనీస్ కూడా ఒకటి. మయోనీస్ అంటే చాలా మంది ఇష్టంగా తింటున్నారు. శాండ్ విచ్, బర్గర్, పిజ్జా, షవర్మా వంటి ఫాస్ట్ ఫుడ్స్‌లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ టేస్టుకు చాలా మంది ఇప్పుడు బానిసలు అయిపోతున్నారు. కానీ ఈ మయోనీస్ స్లో పాయిజన్‌గా పని చేసి.. ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుందన్న..

1 / 5
ఈ మధ్య కాలంలో ఆహారం విషయంలో ఎక్కువగా పాపులర్ అయిన వాటిల్లో మయోనీస్ కూడా ఒకటి. మయోనీస్ అంటే చాలా మంది ఇష్టంగా తింటున్నారు. శాండ్ విచ్, బర్గర్, పిజ్జా, షవర్మా వంటి ఫాస్ట్ ఫుడ్స్‌లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు.

2 / 5
ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ టేస్టుకు చాలా మంది ఇప్పుడు బానిసలు అయిపోతున్నారు. కానీ ఈ మయోనీస్ స్లో పాయిజన్‌గా పని చేసి.. ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుందన్న విషయం ఎవరూ తెలుసుకోలేక పోతున్నారు.

ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ టేస్టుకు చాలా మంది ఇప్పుడు బానిసలు అయిపోతున్నారు. కానీ ఈ మయోనీస్ స్లో పాయిజన్‌గా పని చేసి.. ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుందన్న విషయం ఎవరూ తెలుసుకోలేక పోతున్నారు.

3 / 5
మయోనీస్ తినడం వల్ల రాని రోగం అంటూ ఉండదు. ఇందులో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ఓవర్ వెయిట్ పెరుగుతున్నారు. అంతే కాకుండా ఊబకాయం, గుండె జబ్బులు, బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి రోగాలు పెరుగుతాయి.

మయోనీస్ తినడం వల్ల రాని రోగం అంటూ ఉండదు. ఇందులో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ఓవర్ వెయిట్ పెరుగుతున్నారు. అంతే కాకుండా ఊబకాయం, గుండె జబ్బులు, బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి రోగాలు పెరుగుతాయి.

4 / 5
మయోనీస్‌లో కూడా ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు ఉన్నప్పటికీ ఎక్కువగా మాత్రం అస్సలు తీసుకోకూడదు. మయోనీస్‌ని గుడ్లతో తయారు చేస్తారు. సరిగ్గా స్టోరేజ్ చేసుకోపోతే.. ఫుడ్ పాయిజన్‌ అవుతుంది.

మయోనీస్‌లో కూడా ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు ఉన్నప్పటికీ ఎక్కువగా మాత్రం అస్సలు తీసుకోకూడదు. మయోనీస్‌ని గుడ్లతో తయారు చేస్తారు. సరిగ్గా స్టోరేజ్ చేసుకోపోతే.. ఫుడ్ పాయిజన్‌ అవుతుంది.

5 / 5
చెడిపోయిన మయోనీస్ తింటే వాంతులు, విరేచనాలు, వికారం వంటి లక్షణాలకు దారి తీసే అవకాశం ఉంది. మయోనీస్ తినడం వల్ల టైప్ - 2 డయాబెటీస్ కూడా  ఎటాక్ చేస్తుంది. షుగర్ వ్యాధి ఒక్కసారి వస్తే జీవితంలో తగ్గదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

చెడిపోయిన మయోనీస్ తింటే వాంతులు, విరేచనాలు, వికారం వంటి లక్షణాలకు దారి తీసే అవకాశం ఉంది. మయోనీస్ తినడం వల్ల టైప్ - 2 డయాబెటీస్ కూడా ఎటాక్ చేస్తుంది. షుగర్ వ్యాధి ఒక్కసారి వస్తే జీవితంలో తగ్గదు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)