ఆంధ్రా ఊటీ అందాలు.. మంచు దుప్పటి కప్పుకుని కనువిందు చేస్తున్న అరకులోయ!

Edited By:

Updated on: Nov 15, 2026 | 10:19 AM

ఆంధ్రా ఊటి అరకులోయలో క్లైమేట్ కూల్ గా మారిపోయింది. వాతావరణం ఆహ్లాదాన్ని పంచుతోంది. దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. భారీగా కురుస్తున్న పొగమంచు సోయగాలతో ప్రకృతి అందాలు పులకిస్తున్నాయి. మారిన క్లైమేట్ ను ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు. వీకెండ్ కావడంతో భారీగా ఆంధ్ర ఉటికి సందర్శకులు క్యూ కట్టారు..

1 / 5
ఆంధ్రా ఊటి అరకులోయలో క్లైమేట్ కూల్ గా మారిపోయింది. వాతావరణం ఆహ్లాదాన్ని పంచుతోంది. దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. భారీగా కురుస్తున్న పొగమంచు సోయగాలతో ప్రకృతి అందాలు పులకిస్తున్నాయి. మారిన క్లైమేట్ ను ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు. వీకెండ్ కావడంతో భారీగా ఆంధ్ర ఉటికి సందర్శకులు క్యూ కట్టారు. దీంతో అరకులోయ పర్యటకులతో కళకళలాడుతోంది. హోటళ్లు, లాడ్జిలకు డిమాండ్ ఏర్పడింది.

2 / 5
ఆంధ్రా ఊటి అరకు ప్రకృతి అందాలు పులకిస్తున్నాయి. కూల్ క్లయిమేట్ సందర్శకులను ఆహ్వానిస్టోంది. కొండలు, ఘాట్ రోడ్ పై పొగమంచు తో ప్రకృతి అందాలు మరింత సుందరంగా మారాయి. దింతో సందర్శకులు అరకు క్యూకడుతున్నారు. మారిన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ.. కెమెరాలో బంధిస్తున్నారు సందర్శకులు

3 / 5
ఈ ఏడాది సీజన్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ.. సుందర వాతావరణం పర్యాటకులను తమవైపు ఆకర్షిస్తోంది. అరకు పాడేరులో ఆదివారం ఉదయం 10డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

4 / 5
వీకెండ్ కావడంతో పర్యాటక ప్రాంతాలకు పెరిగిన రద్దీ పెరిగింది. మాడగడ మేఘాల కొండకు పర్యాటకులు క్యూ కట్టారు. మంచు తెరలను చీల్చుకొని కొండల వెనుక వైపు నుంచి ఉదయించిన సూర్యుడిని చూసేందుకు భారీగా పర్యటనలు మాడగడకు చేరుకున్నారు. సన్ రైజ్ కు వెల్ కం చెబుతూ కేరింతలు కొట్టారు.

5 / 5
ఇక.. మాడగడలో దింసాతో పర్యటకులను ఆహ్వానిస్తున్నరు స్థానిక గిరిజనుల కళాకారులు. గిరిజనులతో కలిసి దింసాతో పర్యాటకుల సందడి చేస్తున్నారు. తుఫాన్ తో వంజంగి కొండ వైపు వెళ్లే మార్గం దెబ్బతినడంతో.. ఆ రూట్లో వాహనాలు అనుమతించడం లేదు. దీంతో కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్తున్నారు పర్యాటకులు. మరి కొంతమంది నిరాశతో వెనుదిరుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us