Alanti Sithralu First Look Photos: హీరో కళ్యాణ్ దేవ్ రిలీజ్ చేసిన “అలాంటి సిత్రాలు” ఫస్ట్ లుక్.
హీరో కళ్యాణ్ దేవ్ రిలీజ్ చేసిన "అలాంటి సిత్రాలు" ఫస్ట్ లుక్ .నలుగురు భిన్న వ్యక్తుల విభిన్న జీవితాలు , అనుకోకుండా ఒకరి దారిలో మరొకరు తారసపడినప్పుడు వారి జీవిత గమనంలో చోటుచేసుకున్న అనూహ్యపరిణామాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం