6 / 6
కాకినాడ బీచ్ పార్క్‌లో పరిస్థితులు చాలా ధైన్యంగా ఉన్నాయనీ, దీనిపై ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నబాబు, స్థానిక ఎంపీ వంగా గీత, జిల్లా కలెక్టర్ దృష్టిసారించి వాటికి మోక్షం కలిగించి అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలని పర్యాటకులు వేడుకుంటున్నారు.