AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నదిలో దూకి ప్రాణం తీసుకున్న పులి !

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ పులి నదిలో దూకేసింది. 35 అడుగుల ఎత్తు నుంచి సిర్నా నదిలోకి దూకిన పులి మృత్యువాతపడింది. అయితే, ఎత్తైన వంతెన మీది నుంచి దూకటం, పులి దూకిన ప్రదేశంలో బండరాళ్లు అధికంగా ఉండటంతో దానికి వెన్నుముక విరిగి ఉంటుందని, అందుకే చనిపోయి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. నదిలో కొట్టుమిట్టాడుతున్న పులిని కాపాడేందుకు అటవీశాఖ అధికారులు శతవిధాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. సిర్నా నదిలో రాళ్ల మధ్య దాని మృతదేహం కనిపించగా ఎట్టకేలకు అధికారులు […]

నదిలో దూకి ప్రాణం తీసుకున్న పులి !
Pardhasaradhi Peri
|

Updated on: Nov 07, 2019 | 8:27 PM

Share

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ పులి నదిలో దూకేసింది. 35 అడుగుల ఎత్తు నుంచి సిర్నా నదిలోకి దూకిన పులి మృత్యువాతపడింది. అయితే, ఎత్తైన వంతెన మీది నుంచి దూకటం, పులి దూకిన ప్రదేశంలో బండరాళ్లు అధికంగా ఉండటంతో దానికి వెన్నుముక విరిగి ఉంటుందని, అందుకే చనిపోయి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. నదిలో కొట్టుమిట్టాడుతున్న పులిని కాపాడేందుకు అటవీశాఖ అధికారులు శతవిధాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. సిర్నా నదిలో రాళ్ల మధ్య దాని మృతదేహం కనిపించగా ఎట్టకేలకు అధికారులు దానిని బయటకు తీశారు. పులి మృతికి గల కారణాలపై ఫారెస్ట్‌ అధికారులు దర్యాప్తు చేపడుతున్నట్లుగా వివరించారు.

Follow Us
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
'బ్లాక్ మిల్క్'.. హీరోయిన్ అదాశర్మ అందానికి కారణమిదే.. వీడియో
'బ్లాక్ మిల్క్'.. హీరోయిన్ అదాశర్మ అందానికి కారణమిదే.. వీడియో