బ్రేకింగ్: రాహుల్‌కు సుప్రీం ‘బిగ్’ రిలీఫ్

కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దాఖలైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోర్టు ధిక్కరణ కేసును ఎక్కువ కాలం కొనసాగించలేమన్న సుప్రీం.. ఇకపై జాగ్రత్తగా ఉండాలని రాహుల్‌కు హితవు పలికింది. రాహుల్ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కోర్టు.. ఆయన తీరు అత్యంత ఆక్షేపణీయమని తెలిపింది. కాగా లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్.. చౌకీదార్ చోర్ హై అంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ […]

బ్రేకింగ్: రాహుల్‌కు సుప్రీం బిగ్ రిలీఫ్

Edited By:

Updated on: Nov 14, 2019 | 2:20 PM

కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దాఖలైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోర్టు ధిక్కరణ కేసును ఎక్కువ కాలం కొనసాగించలేమన్న సుప్రీం.. ఇకపై జాగ్రత్తగా ఉండాలని రాహుల్‌కు హితవు పలికింది. రాహుల్ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కోర్టు.. ఆయన తీరు అత్యంత ఆక్షేపణీయమని తెలిపింది. కాగా లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్.. చౌకీదార్ చోర్ హై అంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ తరువాత రాహుల్ బేషరతుగా క్షమాపణ చెప్పారు.

Loading...
Unable to load recommendations.
Follow Us