అసలు ప్రామిస్ డే అంటే ఏంటి? వాలెంటైన్స్ వీక్‌లో దీని ప్రత్యేకత తెలుసా?

Updated on: Feb 11, 2026 | 12:19 PM

వాలెంటైన్స్ వీక్ ప్రారంభమైంది. యువతీ, యువకులు ప్రేమికుల పండుగను చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇక వాలెంటైన్ వీక్ వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రేమికులు తమ భావాలను వ్యక్త పరచడానికి ఏడు రోజులు ఏడు బహుమతులు అందిస్తూ, తమ ప్రేమకు పునాదులు వేసుకుంటారు. అయితే వాలెంటైన్ వీక్ 5వ రోజు ప్రామీస్ డే. అయితే అసలు ఈ ప్రామీస్ డే అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

1 / 5
వాలెంటైన్స్ వీక్ అంటే, ప్రేమకు గుర్తు. అయితే ఈ ప్రేమికుల వారంలో ప్రామిస్ డే అంటే, తమ ప్రేమను నిలబెట్టుకునేందుకు ఇది ఒక అవకాశం. అందుకే వాలెంటైన్స్ వీక్‌లో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.  ప్రామిస్ డే వలన బంధాలు బల పడటమే కాకుండా, కొన్నిసార్లు దూరమైన బంధాలు కూడా, మళ్లీ కలవడానికి ఇది ఉపయోగపడుతుంది.

2 / 5
గతంలో చేసిన తప్పులను సరి దిద్దుకొని, బలహీనపడిన తమ ప్రేమను బలపరుచుకుంటూ, తమ భాగస్వామికి బలమై వాగ్దానం చేయడం వలన ప్రేమ మళ్లీ చిగురించే ఛాన్స్ ఉంటుంది. అందువలన ఆరోగ్యకరమైన బంధాలకు ఇది వేదికగా నిలుస్తుంది.

3 / 5
ప్రామిస్ డే రోజు ప్రజలు తమ బంధాల గురించి ఆలోచించడానికి కాస్త సమయాన్ని కేటాయించి, తమ మనసులోని భావాల ఆధారంగా వాగ్దానాలు చేస్తుంటారు. తమ ప్రేమ శాశ్వతం అంటూ చేసే ఈ ప్రామిస్‌లు వారి బంధాలకు పునాదిగా మారి, జీవితంలో ఆనందకరమైన జీవితానికి సాక్ష్యంగా నిలుస్తాయి.

4 / 5
వాలెంటైన్స్ వీక్‌లో ప్రామిస్ డే అనేది ఒక రోజు అయినప్పటికీ ఇది వాగ్దానాలు చేయడం, నిలబెట్టుకోవడం అనే భావనను కలిగిస్తుంది. శతాబ్ధాలుగా వాలెంటైన్ వీక్‌లో అంతర్భాగంగా ఇది ఉంటుంది. అలాగే వాగ్దానాలు అనేవి నిబద్ధతను సూచిస్తాయి. వీటిని నిలబెట్టుకోవడం ఒక వ్యక్తి వ్యక్తిత్వం, బలం, ప్రేమలోని నిజాయితీని సూచిస్తాయి.

5 / 5
ఫిబ్రవరి 11 ప్రామిస్ డే కేవలం పదాలు మాత్రమే కాదు, సంబంధాలను బలోపేతం చేస్తూ, రెండు హృదయాలను ఒకటి చేసి, హృదయపూర్వక నిబద్ధత. ప్రామిస్ డే అంటే తమ ప్రేమను నిలబెట్టుకోవడం, ప్రేమికుల మాత్రమే కాకుండా, స్నేహితులు, భాగస్వాముల మధ్య ప్రేమ, నమ్మకాన్ని పెంపొందించడం.