1 / 7
చలికాలం మొదలైంది. రోజు రోజుకీ చల్లదనం పెరుగుతూ.. జలుబు, ఫ్లూ, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. కాబట్టి మీ చర్మాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శీతాకాలంలో మీ దుస్తుల శైలిని మార్చుకోండి. కొన్ని రకాల దుస్తులు మిమ్మల్ని వెచ్చగా ఉంచడమే కాకుండా స్టైలిష్ లుక్‌ను కూడా ఇస్తాయి. ప్రతిరోజు క్రియేటివ్‌గా కనిపించేలా చేయడానికి శీతాకాలంలో ధరించాల్సిన వివిధ డిజైనర్ డ్రెస్‌ల గురించి పూర్తి సమాచారం మీ కోసం..