ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

|

Oct 07, 2020 | 10:05 PM

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా కారణంగా వారి జీతాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
Follow us on

AP Government Good News: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా కారణంగా వారి జీతాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న జీతాలు, డీఏ బకాయిలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తాజాగా సమీక్ష నిర్వహించారు. ఒక డీఏతో సహా పెండింగ్‌లో ఉన్న జీతాల చెల్లింపు ప్రక్రియను మొదలుపెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐదు విడతలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను చెల్లించాలని సూచించారు. కాగా, ఉద్యోగ సంఘాలు మాత్రం మిగిలిన రెండు బకాయిలను కూడా త్వరగా చెల్లించాలని కోరుతున్నాయి.

Also Read:

ఏపీలో స్కూల్స్ రీ-ఓపెన్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.!

అభ్యర్థులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్.. దరఖాస్తుకు మరోసారి అవకాశం.!

AP Eamcet 2020: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల ఎప్పుడంటే..!

యువ నటుడికి ప్రమాదం.. ఐసీయూలో చికిత్స..

షాకింగ్ న్యూస్: దేశంలో 16 నిమిషాలకు ఒక రేప్.. NCRB సర్వే సంచలనం!