ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇప్పటికైనా వారికి సాంత్వన కలిగించండి

ఢిల్లీలో మంగళవారం జరిగిన  రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా  మారిన ఘటనపై స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..

ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇప్పటికైనా వారికి సాంత్వన కలిగించండి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 26, 2021 | 5:03 PM

ఢిల్లీలో మంగళవారం జరిగిన  రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా  మారిన ఘటనపై స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదని, అన్నదాతలు చేస్తున్న డిమాండుపై ఇప్పటికైనా కేంద్రం స్పందించి వివాదాస్పద చట్టాలను రద్దు చేయాలని ఆయన కోరారు. హింస వల్ల దేన్నీ సాధించలేమన్నారు.అటు- రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు జరుగుతుండగానే మెల్లగా ఢిల్లీ లోని వివిధ మార్గాల గుండా రైతులు నగరంలోకి ప్రవేశించి తమ నిరసనలను ఉధృతం చేశారు. సింఘు, ఘాజీపూర్, టిక్రి బోర్డర్లలో శాంతియుతంగా ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామని ఢిల్లీ పోలీసులకు హామీ ఇఛ్చిన వారు…  ఆ తరువాత ఒక్కసారిగా సిటీలోకి, అటు తరువాత ఎర్రకోట వద్దకు పరుగులు తీశారు. వీరి నిరసనలో పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ, ఖలిస్థాన్ శక్తులు ప్రవేశించి ర్యాలీని భంగపరచవచ్చునని, హింస చేలరేగవచ్చునని ఢిల్లీ పోలీసులు నిన్ననే ఊహించారు. ఈ మేరకు వారు ఈ శక్తులను అడ్డుకోవడానికి ప్రతిపాదనలను కూడా సిధ్ధం చేశారు. కానీ గణ తంత్ర దినోత్సవ వేడుకల బందోబస్తులో పలువురు పోలీసులు ఉన్న నేపథ్యంలో.. మంగళవారం పెద్ద సంఖ్యలో ఉన్న ప్రొటెస్టర్ల దూకుడును తక్కువ మంది ఖాకీలు నిలువరించలేకపోయారు.

Read Also:నెలరోజులకు చేరిన రైతుల ఆందోళన, ఢిల్లీలోని టిక్రీ సరిహద్దుతో పాటు సింఘు బోర్డర్‌, ఢిల్లీ – ఘజియాబాద్‌ సరిహద్దుల్లో కోలాహలం. Read Also:కొత్త సంవత్సరంలో కొత్త నిబంధనలు… జనవరి 1 నుంచి మారబోతున్న నిబంధనలు మీకు తెలుసా..?

Latest Articles
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..