AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా ఉపాధ్యక్షుని ‘కరోనా బృందం’లో ‘ఆమె’కు పాజిటివ్ !

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నేతృత్వంలోని కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ గ్రూపులో మహిళా అధికార ప్రతినిధి కేటీ మిల్లర్ కి కరోనా పాజిటివ్ సోకింది. వర్జీనియాలో పెన్స్ తో కలిసి ఆమె ఓ నర్సింగ్ హోమ్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొంది. అధ్యక్షుడు ట్రంప్ సలహాదారుల్లో ఒకరైన స్టీఫెన్ మిల్లర్ ని పెళ్లి చేసుకున్న కేటీ మిల్లర్  ను ట్రంప్ అదే పనిగా పొగుడుతుంటారు. ఆమె తనతో కాంటాక్ట్ కాలేదని, అయితే మైక్ పెన్స్ తో […]

అమెరికా ఉపాధ్యక్షుని 'కరోనా బృందం'లో 'ఆమె'కు పాజిటివ్ !
Umakanth Rao
| Edited By: |

Updated on: May 09, 2020 | 7:36 PM

Share

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నేతృత్వంలోని కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ గ్రూపులో మహిళా అధికార ప్రతినిధి కేటీ మిల్లర్ కి కరోనా పాజిటివ్ సోకింది. వర్జీనియాలో పెన్స్ తో కలిసి ఆమె ఓ నర్సింగ్ హోమ్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొంది. అధ్యక్షుడు ట్రంప్ సలహాదారుల్లో ఒకరైన స్టీఫెన్ మిల్లర్ ని పెళ్లి చేసుకున్న కేటీ మిల్లర్  ను ట్రంప్ అదే పనిగా పొగుడుతుంటారు. ఆమె తనతో కాంటాక్ట్ కాలేదని, అయితే మైక్ పెన్స్ తో కల్సి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటోందని ఆయన చెప్పారు. (పెన్స్ కి నెగెటివ్ వఛ్చిన సంగతి తెలిసిందే).ఇటీవలే ట్రంప్ సహాయకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడం, ఇప్పుడు తాజాగా కేటీ మిల్లర్ కి కూడా ఇది సోకడంతో వైట్ హౌస్ లో కలవరం మొదలైంది. కాగా..వైట్ హౌస్ లో ట్రంప్, మైక్ పెన్స్ తో బాటు ప్రతివారూ కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు.

Follow Us
పాక్‌పై అభిషేక్ శర్మ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డ్ బ్రేక్..
పాక్‌పై అభిషేక్ శర్మ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డ్ బ్రేక్..
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు ఊరట!
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు ఊరట!
అయూబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అభిషేక్.. వైభవ్ పగ తీర్చేశాడుగా
అయూబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అభిషేక్.. వైభవ్ పగ తీర్చేశాడుగా
పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!
పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!
సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!
Video: వైభవ్ ఔట్‌పై పాక్ ప్లేయర్ ఓవర్ యాక్షన్..
Video: వైభవ్ ఔట్‌పై పాక్ ప్లేయర్ ఓవర్ యాక్షన్..
బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని..
బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని..
సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. అక్టోబర్‌ 28లోగా అప్లై చేసుకోండి
సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. అక్టోబర్‌ 28లోగా అప్లై చేసుకోండి