AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర మంత్రి సంతోష్ గ్యాంగ్వర్ కుటుంబంలో 6 గురికి కరోనా పాజిటివ్

కేంద్ర మంత్రి సంతోష్ గ్యాంగ్వర్ భార్యకు, ఆయన కుటుంబ సభ్యుల్లో మరో ఆరుగురికి కోవిడ్ 19 పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. తనకు నెగెటివ్ రిపోర్టు వచ్చిందన్నారు.   తన కుటుంబ సభ్యులు ఇటీవల ఢిల్లీ వెళ్లారని, బహుశా అక్కడే ఇన్ఫెక్షన్ సోకినట్టు భావిస్తున్నానని ఆయన చెప్పారు. వీరందరినీ ఫరీదాబాద్ లోని ఈ ఎస్ ఐ ఆసుపత్రిలో చేర్చారు. తమ ఫ్యామిలీ వంటమనిషి కూడా అస్వస్థత పాలవడంతో మరో హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టు […]

కేంద్ర మంత్రి సంతోష్ గ్యాంగ్వర్ కుటుంబంలో 6 గురికి కరోనా పాజిటివ్
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 31, 2020 | 6:56 PM

Share

కేంద్ర మంత్రి సంతోష్ గ్యాంగ్వర్ భార్యకు, ఆయన కుటుంబ సభ్యుల్లో మరో ఆరుగురికి కోవిడ్ 19 పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. తనకు నెగెటివ్ రిపోర్టు వచ్చిందన్నారు.   తన కుటుంబ సభ్యులు ఇటీవల ఢిల్లీ వెళ్లారని, బహుశా అక్కడే ఇన్ఫెక్షన్ సోకినట్టు భావిస్తున్నానని ఆయన చెప్పారు. వీరందరినీ ఫరీదాబాద్ లోని ఈ ఎస్ ఐ ఆసుపత్రిలో చేర్చారు. తమ ఫ్యామిలీ వంటమనిషి కూడా అస్వస్థత పాలవడంతో మరో హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టు సంతోష్ తెలిపారు. నా మంత్రిత్వ శాఖలో కొందరు అధికారులకు కరోనా వైరస్ పాజిటివ్ సోకిందని, వారినందరినీ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారని ఆయన చెప్పారు. యూపీలోని  బెరైలీ లోక్ సభ నియోజకవర్గానికి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Follow Us
KKR vs RR Result: ఉత్కంఠ పోరులో కేకేఆర్ ఘనవిజయం..!
KKR vs RR Result: ఉత్కంఠ పోరులో కేకేఆర్ ఘనవిజయం..!
ఏడేళ్ల తర్వాత.. మళ్లీ జబర్దస్త్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు..
ఏడేళ్ల తర్వాత.. మళ్లీ జబర్దస్త్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు..
ఇదేం ప్రతీకారం వరుణ్ భయ్యా.. పరాగ్ వికెట్ తీసి ఇలా చేశావేంటి..?
ఇదేం ప్రతీకారం వరుణ్ భయ్యా.. పరాగ్ వికెట్ తీసి ఇలా చేశావేంటి..?
బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా, హీరోయిన్‏గా...
బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా, హీరోయిన్‏గా...
హైదరాబాద్ టు విజయవాడ.. అక్కడి నుంచి భీమవరం.. ఎంతకు తెగించావ్..
హైదరాబాద్ టు విజయవాడ.. అక్కడి నుంచి భీమవరం.. ఎంతకు తెగించావ్..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్కటి మార్చండి.. వేల రూపాయలు ఆదా చేయోచ్చు
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్కటి మార్చండి.. వేల రూపాయలు ఆదా చేయోచ్చు
నేను చనిపోయానని ఆర్జీవీ బోరున ఏడ్చాడు.. టాలీవుడ్ హీరో..
నేను చనిపోయానని ఆర్జీవీ బోరున ఏడ్చాడు.. టాలీవుడ్ హీరో..
పంది కడుపులో ఏనుగు పిల్ల ఆకారం.. నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన
పంది కడుపులో ఏనుగు పిల్ల ఆకారం.. నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన
సన్ ఫ్లవర్ Vs రైస్ బ్రాన్ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సన్ ఫ్లవర్ Vs రైస్ బ్రాన్ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
ధ్రువ్ జురెల్ మెరుపు విన్యాసం.. నోరెళ్లబెట్టిన కామెరూన్ గ్రీన్..!
ధ్రువ్ జురెల్ మెరుపు విన్యాసం.. నోరెళ్లబెట్టిన కామెరూన్ గ్రీన్..!