AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీల్‌చైర్‌ బార్బీడాల్‌

బార్బీ డాల్‌ పేరు తెలియనివారుండరు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడే బొమ్మ ఇది. సోషల్‌ మీడియాలో ఇప్పుడో బార్బీ హల్‌చల్‌ చేసింది. ఎప్పటి లాగే రంగు రంగుల డ్రెస్‌ వేసుకుంది.. కాకపోతే కాస్త భిన్నంగా వీల్‌ఛైర్‌లో కూర్చుంది ఈ బార్బీడాల్‌..  లోర్నా అనే మహిళ తాను వీల్‌చైర్‌ బార్బీ డాల్‌ను కొనుగోలు చేశానంటూ పెట్టిన పోస్ట్‌ అందరి దృష్టినీ ఆకర్శించడమే కాదు, ఆలోచింపజేసింది. అంగవైకల్యంతో బాధపడుతున్నలోర్నా..తాను పడ్డ కష్టాలను కళ్లకు కట్టినట్లుగా తెలిపారు. అంగవైకల్యం […]

వీల్‌చైర్‌ బార్బీడాల్‌
Pardhasaradhi Peri
|

Updated on: Aug 28, 2019 | 1:49 PM

Share

బార్బీ డాల్‌ పేరు తెలియనివారుండరు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడే బొమ్మ ఇది. సోషల్‌ మీడియాలో ఇప్పుడో బార్బీ హల్‌చల్‌ చేసింది. ఎప్పటి లాగే రంగు రంగుల డ్రెస్‌ వేసుకుంది.. కాకపోతే కాస్త భిన్నంగా వీల్‌ఛైర్‌లో కూర్చుంది ఈ బార్బీడాల్‌..  లోర్నా అనే మహిళ తాను వీల్‌చైర్‌ బార్బీ డాల్‌ను కొనుగోలు చేశానంటూ పెట్టిన పోస్ట్‌ అందరి దృష్టినీ ఆకర్శించడమే కాదు, ఆలోచింపజేసింది. అంగవైకల్యంతో బాధపడుతున్నలోర్నా..తాను పడ్డ కష్టాలను కళ్లకు కట్టినట్లుగా తెలిపారు. అంగవైకల్యం అనేది శరీరానికి తప్ప..మనసుకి కాదంటూ వివరించారు.

పిల్లల పుట్టిన రోజులకు, శుభకార్యాలకు ఈ బొమ్మలను బహుమతులుగా ఇస్తుంటారు పెద్దవారు. అంతేకాదు చిన్న పిల్లలు ఏడుస్తున్నప్పుడు కూడా వారిని ఊరడించడానికి ఈ బొమ్మలతోనే ఆటలాడిస్తారు తల్లులు. అటువంటి బార్బీ డాల్‌ ఇప్పుడు లోర్నాలాంటి వారికి సైతం మనో నిబ్బరాన్ని, ఆత్మస్తైర్యాన్ని కలిగిస్తోందంటూ సోషల్‌ మీడియాలో పలువురు కామెంట్ చేశారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..