టాప్ 10 న్యూస్ @ 9 AM

| Edited By:

Nov 06, 2019 | 9:00 AM

1.ఎల్వీ బదిలీపై కేంద్రం సీరియస్.. కీలక బాధ్యతలు..? ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జగన్ సర్కార్ అనూహ్యంగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.. Read More 2.ముగిసిన డెడ్‌లైన్.. తగ్గని కార్మికులు.. నెక్ట్స్‌ స్టెప్‌కు కేసీఆర్ రెడీ..? ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులకు సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ పెట్టిన విషయం తెలిసిందే. నవంబర్ 5 అర్ధరాత్రి లోపు కార్మికులు విధుల్లో చేరాలని.. Read More 3.ఎమ్మార్వో హత్య […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
Follow us on

1.ఎల్వీ బదిలీపై కేంద్రం సీరియస్.. కీలక బాధ్యతలు..?
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జగన్ సర్కార్ అనూహ్యంగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.. Read More

2.ముగిసిన డెడ్‌లైన్.. తగ్గని కార్మికులు.. నెక్ట్స్‌ స్టెప్‌కు కేసీఆర్ రెడీ..?
ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులకు సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ పెట్టిన విషయం తెలిసిందే. నవంబర్ 5 అర్ధరాత్రి లోపు కార్మికులు విధుల్లో చేరాలని.. Read More

3.ఎమ్మార్వో హత్య కేసు: నిందితుడి పరిస్థితి విషమం..పోలీసులు రాబట్టిన ఇన్పర్మేషన్..
తహసీల్దార్ విజయా‌ రెడ్డి హత్యకేసులో నిందితుడు కూర సురేశ్ ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తోంది. 70 శాతం గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.. Read More

4.జగన్ ఆర్డర్..టీటీడీలోకి రమణదీక్షితులు రీ ఎంట్రీ..
సీఎం జగన్ మార్క్ నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో..ఇబ్బందులు పడ్డ వాళ్లకి జగన్ పిలిచి మరీ పదవులు ఇస్తున్నారు. గతంలో టీటీడీపై బహిరంగంగా విమర్శలు చేయడంతో రమణదీక్షితలను.. Read More

5.దేశవ్యాప్తంగా సీబీఐ పంజా.. 187 ప్రాంతాల్లో.. వెయ్యి మందితో..!
బ్యాంక్ ఫ్రాడ్ కేసులపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. రూ.7200కోట్ల విలువైన ఫ్రాడ్ కేసులకు సంబంధించి.. మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా 187 ప్రాంతాల్లో దాదాపు వెయ్యి మంది అధికారులు దాడులు చేశారు..Read More

6.కామెంటేటర్‌గా ధోనీ..?..’తలైవా’ నయా అవతార్..
ప్రపంచ క్రికెట్‌లో అధిపత్యం ప్రదర్శిస్తున్న ఇండియా..భారత్‌లో క్రికెట్‌ స్థాయిని పెంచేందకు కొత్త మార్గాలు అన్వేశిస్తోంది. ఈ క్రమంలో ఇండియాలో జరగబోతున్న తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌కు.. Read More

7.కార్తీకమాసంలో ఇలా చేస్తే..మీకన్నీ శుభాలే..
మాసాలలో కార్తీకానికి ఉన్నఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మాసం సాధారణంగా పరమ శివునికి ప్రీతి పాత్రమైనది.. Read More

8.రాహుల్-పున్నూ..సమ్‌థింగ్-సమ్‌థింగ్..వితిక ఏమంది?
బిగ్‌బాస్ సీజన్ 3 అత్యధిక ఓట్లతో విన్నర్‌గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు. అతని ఇంటి వద్దకు వచ్చిన అభిమానులు కంట్రోల్ చెయ్యడానికి పోలీసులు.. Read More

9.ఆ బర్గర్ 10 ఏళ్లయినా పాడవ్వలేదు..!
మా ప్రొడక్ట్స్ ఎన్నేళ్లయినా చెక్కుచెదరవ్..ఎటువంటి డ్యామేజ్ జరగవ్..మేము గ్యారంటీ..ఇది చాలామంది వారి ఉత్పత్తులను సేల్ చేసేటప్పడు చెప్పే మాట.. Read More

10.రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా.?..తస్మాత్ జాగ్రత్త..
ఇప్పటి జనరేషన్ టైం సేవ్ చేసుకోవడానికి అని చెప్తూ..లేనిపోని ఇరకాటంలో పడుతోంది. ఇప్పటికే సెల్‌ఫోన్ అంచనా వేయని ప్రమాదంగా మనిషి పక్కనే తిష్ట వేసింది.. Read More