టాప్ 10 న్యూస్@10 AM

| Edited By:

Jul 22, 2019 | 10:00 AM

1. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. రైతులకు ధాన్యం కొనుగోళ్ల చెల్లింపుల్లో ఆలస్యం… 104,108 సర్వీసుల పనితీరుపై వైసీపీ నేతలు ప్రశ్నించనున్నారు. గ్రామీణ.. Read more 2. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంట్లో విషాదం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. నిరంజన్ రెడ్డి మాతృమూర్తి తారకమ్మ(105)కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో గత కొద్ది రోజులుగా బాధపడుతున్న.. Read more […]

టాప్ 10 న్యూస్@10 AM
Follow us on

1. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వాడీవేడీగా మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. రైతులకు ధాన్యం కొనుగోళ్ల చెల్లింపుల్లో ఆలస్యం… 104,108 సర్వీసుల పనితీరుపై వైసీపీ నేతలు ప్రశ్నించనున్నారు. గ్రామీణ.. Read more

2. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంట్లో విషాదం

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. నిరంజన్ రెడ్డి మాతృమూర్తి తారకమ్మ(105)కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో గత కొద్ది రోజులుగా బాధపడుతున్న.. Read more

3. ఏపీ గవర్నర్ నరసింహన్‌కు నేడు వీడ్కోలు

ఏపీ నూతన గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ నియమితులైన విషయం తెలిసిందే. ఈ నెల 24న ఆయన అమరావతిలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. Read more

4. చిన్నారిపై మహిళ దాష్టీకం.. వివరాలు తెలపాలన్న రజనీ భార్య

మానవత్వం రోజు రోజుకు మంటకలిసిపోతోంది. మనుషులన్నది మర్చిపోయి మృగాలుగా ప్రవర్తిస్తున్నారు కొందరు. తాజాగా ఓ మహిళ చిన్నారిపై తన దాష్టీకాన్ని ప్రదర్శించింది. ఆ చిన్నారిని చిత్రహింస.. Read more

5. యూపీలో పిడుగుల వర్షం..

యూపీలో ఆదివారం కురిసన పిడుగుల వర్షాలు.. బీభత్సాన్ని సృష్టించాయి. పిడుగుల దాటికి మొత్తం 32 మంది మృతి చెందగా.. మరో 13 మంది గాయపడ్డారు. రాష్ట్రంలోని కాన్పూర్, ఫతేపూర్, ఝాన్సీ, జలాన్.. Read more

6. చిన్న నగరాల్లోనూ మెట్రో రైలు

దేశంలోని పెద్ద పెద్ద నగరాల్లో మెట్రో రైలుకు ఆదరణ పెరుగుతుండటంతో.. చిన్న నగరాలు, పట్టణాల్లోనూ మెట్రో రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. Read more

7. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు

నిత్యం ప్రజలను కాపాడుతూ వారికి రక్షణగా నిలిచే పోలీసులను చంపడం కంటే.. అవినీతి చేసే రాజకీయ నేతల్ని చంపాలని ఏకంగా ఉగ్రవాదులకు సూచించారు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్.. Read more

8. మూఢనమ్మకాల ముసుగులో మూకదాడి..

జార్ఖండ్‌లోని గుమ్లాలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకాల ముసుగులో మూకదాడులు జరిగాయి. ఈ దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే చనిపోయిన వారు ఆ నలుగురు కూడా వృద్ధులు. వారిలో.. Read more

9. ఆందోళనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్..

చైనా పాలనను వ్యతిరేకిస్తూ.. హాంకాంగ్‌ వాసులు చేపడుతన్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. వరుసగా ఏడో ఆదివారమూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. Read more

10. ఐసీసీ వేటు.. జింబాబ్వే క్రికెట్ బోర్డు నిరసన

ఐసీసీ తమపై వేటు వేసిన నేపథ్యంలో జింబాబ్వే క్రికెట్ బోర్డు నిరసన వ్యక్తపరిచింది. దీంతో బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ క్రికెట్ జట్లతో కలిసి సెప్టెంబర్‌లో ఆడాల్సిన టీ20 ట్రై సిరీస్‌లో తమ ఆటగాళ్లు.. Read more