టాప్ 10 న్యూస్ @ 1 PM

| Edited By:

Nov 20, 2019 | 12:57 PM

1.మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన… అమిత్ షా రిపోర్ట్ ఏం చెబుతుంది ? మహారాష్ట్రలో విధించిన రాష్ట్రపతి పాలనపై హోం మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో రిపోర్టును సమర్పించే అవకాశాలున్నాయి. ఆ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో…Read more 2.తెలంగాణ బిజెపిలో కొత్త పంచాయితీ.. లక్ష్మణ్ తలనొప్పులేనా ? క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న బీజేపీలో ఇప్పుడు కొత్త లొల్లి నడుస్తోంది. పాత లీడర్లు వర్సెస్‌ కొత్త నాయకుల మధ్య ఫైట్‌ తీవ్రమైంది. కొత్త వారికే పదవులా? […]

టాప్ 10 న్యూస్ @ 1 PM
Follow us on

1.మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన… అమిత్ షా రిపోర్ట్ ఏం చెబుతుంది ?

మహారాష్ట్రలో విధించిన రాష్ట్రపతి పాలనపై హోం మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో రిపోర్టును సమర్పించే అవకాశాలున్నాయి. ఆ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో…Read more

2.తెలంగాణ బిజెపిలో కొత్త పంచాయితీ.. లక్ష్మణ్ తలనొప్పులేనా ?

క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న బీజేపీలో ఇప్పుడు కొత్త లొల్లి నడుస్తోంది. పాత లీడర్లు వర్సెస్‌ కొత్త నాయకుల మధ్య ఫైట్‌ తీవ్రమైంది. కొత్త వారికే పదవులా? పాత వారిని పట్టించుకోరా అంటూ నాయకుడ్ని నిలదీశారట…Read more

3.అక్కడ ఆవు పిడకలకు భలే డిమాండ్.. విషయం తెలిస్తే మీరు కూడా ఇక..

కలికాలం అంటే ఇదేనేమో.. ఫ్రీగా దొరికే వాటికి కూడా డబ్బు చెల్లించి కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. మొన్నటికి మొన్న మనకు ఎక్కడ పడితే అక్కడ దొరికే వేప పుల్లలు.. ఇప్పుడు సూపర్ మార్కెట్లో కొనేపరిస్థితి దాపురించింది…Read more

4.గవర్నర్ పై సీఎం ఫైర్!

గవర్నర్‌ కిరణ్‌బేడీ ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటూ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. జీవానందం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటైన జిల్లాస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను మంగళవారం…Read more

5.పెళ్లి’ కి కూడా అప్పిస్తాం: బజాజ్ ఫిన్‌సర్వ్!

పెళ్లంటే మాటలు కాదు.. మూటలు కూడా కావాల్సిందే. అయితే పెళ్లి చేసుకోటానికి కూడా అప్పిస్తానంటోంది బజాజ్ ఫిన్‌సర్వ్. పెళ్లి ఖర్చులకోసం 25 లక్షల వరకు రుణం ఇచ్చే పథకాన్ని ఆవిష్కరించింది. పెళ్లి కార్డులు కొట్టించటం దగ్గరి…Read more

6.బ్రేకింగ్.. నిర్మాత సురేష్ బాబు ఇంటిపై ఐటీ రైడ్స్..

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఇంటిపై ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని సురేష్ బాబు నివాసం, రామనాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు…Read more

7.ప్రపంచ కుబేరుడితో కేంద్రమంత్రి..! ఇద్దరి ముచ్చట్లు అదుర్స్..!

సోషల్ మీడియా.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్న మాధ్యమం. సామాన్య జనమే కాదు.. వీఐపీలు.. సెలబ్రిటీలు, రాజకీయనాయకులు కూడా దీనిని చాలా ఉపయోగిస్తూ.. వారి అభిమానులకు దగ్గరవుతున్నారు…Read more

8.తొమ్మిదేళ్ల పోరాటం.. కులం, మతం నుంచి విముక్తి!

భారతదేశంలో కులం, మతం అనే రెండు అంశాలు ఎప్పటినుంచో ఉన్నాయి. వీటి వల్ల ఇండియాలో ఎన్నో కొట్లాటలు కూడా జరిగాయి. పుట్టుకతో మన కులం, మతం నిర్ణయించబడుతుందని ప్రభుత్వ వ్యవస్థ చెబుతోంది…Read more 

9.‘అర్జున్ సురవరం’ ట్రైలర్… రిపోర్టర్ గా నిఖిల్!

ఎట్టకేలకు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఏడాది మే 1న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడుతూ.. చివరికి ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల…Read more

10.145 మంది భారతీయుల్ని వెనక్కి పంపిన అమెరికా!

అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన దాదాపు 145మంది భారతీయుల్ని అమెరికా వెనక్కి పంపింది. వారంతా బుధవారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. వీరితో పాటు మరికొంత మంది…Read more