AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోల్ ఎలా కొడతావో చూస్తా బిడ్డా ! పిల్లి గారి గోల్ కీపింగ్ చూడాల్సిందే !

ప్రఖ్యాత గోల్ కీపర్లు ఆలివర్ కాన్, బఫన్, పీటర్ వంటి బడాబడా గోల్ కీపర్లు, ఫుట్ బాల్ ఆటగాళ్లనే ‘తన్నేసిందా’ పిల్లి ! నెట్ లోకి అసలు బాల్ ఎంటర్ కాకుండా నానా పాట్లూ పడుతూ.. గెంతులు గెంతుతూ.. నోటితో దాన్ని పట్టేస్తూ.. కాళ్లతో ఆపేస్తూ.. ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూ వచ్చింది. పిల్లిగారా ? మజాకా ? ఇంతకీ వివరాల్లోకి వెళ్తే.. జర్మన్ యూ ట్యూబర్ క్రిస్ డిక్సన్ తన పెంపుడు పిల్లి ‘ మ్యూన్యుయెల్ న్యూర్’తో […]

గోల్ ఎలా కొడతావో చూస్తా బిడ్డా ! పిల్లి గారి గోల్ కీపింగ్ చూడాల్సిందే !
Umakanth Rao
| Edited By: |

Updated on: May 19, 2020 | 3:05 PM

Share

ప్రఖ్యాత గోల్ కీపర్లు ఆలివర్ కాన్, బఫన్, పీటర్ వంటి బడాబడా గోల్ కీపర్లు, ఫుట్ బాల్ ఆటగాళ్లనే ‘తన్నేసిందా’ పిల్లి ! నెట్ లోకి అసలు బాల్ ఎంటర్ కాకుండా నానా పాట్లూ పడుతూ.. గెంతులు గెంతుతూ.. నోటితో దాన్ని పట్టేస్తూ.. కాళ్లతో ఆపేస్తూ.. ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూ వచ్చింది. పిల్లిగారా ? మజాకా ? ఇంతకీ వివరాల్లోకి వెళ్తే.. జర్మన్ యూ ట్యూబర్ క్రిస్ డిక్సన్ తన పెంపుడు పిల్లి ‘ మ్యూన్యుయెల్ న్యూర్’తో కలిసి ఎలా ‘ఫుట్ బాల్ ఆడాడో’, అది ఎంత చాకచక్యంగా బంతి గోల్ కాకుండా పట్టేస్తూ వచ్చిందో ఓ వీడియోలో చూపాడు.  చూస్తుంటే ఆశ్చర్యపోక తప్పదు. ఈ వీడియో తమాషాగా, సరదాగా ఉన్నప్పటికీ ఇందులోని ‘నిజాయితీ’ ఎంత ఉందో  మాత్రం ప్రూవ్ కావలసి ఉంది. అసలే ఈ మహానుభావుడు యూట్యూబరాయె! బమ్మిని తిమ్మిని, తిమ్మిని బమ్మిని చేయగలడు..ఎనీ హౌ ! లెటజ్ సీ ది వీడియో !

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు