AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమలలో దొంగల హల్‌చల్..మంత్రి బంధువుల సొత్తు చోరీ

తిరుమలలోని మణిమంజరి గెస్ట్ హౌస్ లో భారీ చోరీ జరిగింది. మంగళవారం రాత్రి కొందరు దొంగలు ఈ అతిథి గృహంలో బస చేసిన 13 మంది భక్తులకు చెందిన 10 తులాల బంగారు నగలు, డైమండ్ నెక్లెస్, రూ. 2 లక్షల నగదు, రెండు సెల్ ఫోన్లు దోచుకుపోయారు. బాధితులు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీప బంధువులని తెలుస్తోంది. వారి ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. డాగ్ […]

తిరుమలలో దొంగల హల్‌చల్..మంత్రి బంధువుల సొత్తు చోరీ
Pardhasaradhi Peri
|

Updated on: Jul 03, 2019 | 4:00 PM

Share

తిరుమలలోని మణిమంజరి గెస్ట్ హౌస్ లో భారీ చోరీ జరిగింది. మంగళవారం రాత్రి కొందరు దొంగలు ఈ అతిథి గృహంలో బస చేసిన 13 మంది భక్తులకు చెందిన 10 తులాల బంగారు నగలు, డైమండ్ నెక్లెస్, రూ. 2 లక్షల నగదు, రెండు సెల్ ఫోన్లు దోచుకుపోయారు. బాధితులు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీప బంధువులని తెలుస్తోంది. వారి ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. డాగ్ స్క్వాడ్ తో ఈ గెస్ట్ హౌస్ అంతా గాలింపు చేపట్టారు. ఆ వెనుక ప్రాంతంలో బసచేసిన మహిళల ఖాళీ పర్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పనిచేసే 8 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల లేకపోవడంతో దొంగలను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది.

Follow Us
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై