ఇవి షోరూం బండ్లు కాదు, అన్నీ కొట్టేసినవే !

|

Oct 09, 2020 | 3:42 PM

పైన వరస క్రమంలో నీట్‌గా పెట్టిన బైక్‌లు చూడగానే అబ్బా..ఎంత పెద్ద షోరూం..! అని ఆశ్యర్యపోకండి. అవన్ని కొట్టేసిన బైకులు. దొంగల నుంచి  స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఇలా ప్రదర్శించారు. 

ఇవి షోరూం బండ్లు కాదు, అన్నీ కొట్టేసినవే !
Follow us on

పైన వరస క్రమంలో నీట్‌గా పెట్టిన బైక్‌లు చూడగానే అబ్బా..ఎంత పెద్ద షోరూం..! అని ఆశ్యర్యపోకండి. అవన్ని కొట్టేసిన బైకులు. దొంగల నుంచి  స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఇలా ప్రదర్శించారు.  తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మల్లవానితోటకు చెందిన కావడి నానిసింగం, బండి శివ, మరో నలుగురు జట్టుగా ఏర్పడి కొన్ని నెలలుగా బైక్‌లు చోరీలు చేయడం ప్రారంభించారు. వారు విశాఖపట్నంలో 43, తూర్పు గోదావరి జిల్లాలో 34, పశ్చిమగోదావరిలో 22,  విజయవాడలో 7, విజయనగరంలో 2 బైక్‌లను తస్కరించారు. ఈ క్రమంలో దొంగలపై ఫోకస్ పెట్టిన పోలీసులు వారిని ఇటీవల అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బైక్‌లను ఇలా ప్రదర్శనకు ఉంచారు.

Also Read :

ఏపీలో కోవిడ్ నిబంధనల్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ

Laxmmi Bomb Trailer : అదిరిపోయిన ‘లక్ష్మీబాంబ్‌’ ట్రైలర్ !