AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్

లష్కరే తోయిబా(LeT)కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కుప్వారా జిల్లాలోని సోగమ్‌లో భద్రత దళాలతో కలిసి పోలీసులు జరిగిన స్పెషల్ ఆపరేషన్‌లో ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురు ఈ మధ్యకాలంలోనే పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబాలో చేరినట్లుగా పోలీసులు నిర్దారించారు. ఈ ముగ్గురిలో ఇద్దరిని జకీర్ అహ్మద్, అబిద్ హుస్సేన్ వానిగా గుర్తించారు. మరొకరిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలు కొత్తవారిని […]

ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
Pardhasaradhi Peri
|

Updated on: May 21, 2020 | 1:31 PM

Share

లష్కరే తోయిబా(LeT)కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కుప్వారా జిల్లాలోని సోగమ్‌లో భద్రత దళాలతో కలిసి పోలీసులు జరిగిన స్పెషల్ ఆపరేషన్‌లో ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురు ఈ మధ్యకాలంలోనే పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబాలో చేరినట్లుగా పోలీసులు నిర్దారించారు. ఈ ముగ్గురిలో ఇద్దరిని జకీర్ అహ్మద్, అబిద్ హుస్సేన్ వానిగా గుర్తించారు. మరొకరిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలు కొత్తవారిని చేర్చుకోవటం లేదు. అయితే యువతను ఆకర్షించేందుకు సోషల్ మీడియాను ఉపయోగింస్తున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..