AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దూసుకెళ్తోన్న రాయల్‌ ఎన్ఫీల్డ్‌ కొత్తబుల్లెట్స్‌

“రాయల్‌ ఎన్ఫీల్డ్‌’ ఈ పేరు వింటేనే…బైక్‌ రైజర్లకు ఏదో తెలియని ఉత్సుకత. టూవీలర్‌ రారాజుగా వెలుగొందుతున్న రాయల్‌ ఎన్పీల్డ్‌ క్లాసిక్‌ లుక్కుతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.అంతేకాదు..ఇందులోని ఫిచర్స్‌ కూడా బైక్‌ రైడర్లను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇండియన్‌ మార్కెట్లో అత్యధికంగ అమ్ముడవుతున్న ఈ బైక్స్‌ ఎక్కువగా 350 సిరీస్‌ బైకులే ఉన్నాయి. తాజాగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మరో రెండు కొత్త బుల్లెట్‌ బైక్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అవి బుల్లెట్ ట్రయల్స్‌ 500, బుల్లెట్‌ ట్రయల్స్‌ 350గా వాటికి నామకరణం. బుల్లెట్‌ […]

దూసుకెళ్తోన్న రాయల్‌ ఎన్ఫీల్డ్‌ కొత్తబుల్లెట్స్‌
Pardhasaradhi Peri
|

Updated on: Aug 26, 2019 | 4:22 PM

Share

“రాయల్‌ ఎన్ఫీల్డ్‌’ ఈ పేరు వింటేనే…బైక్‌ రైజర్లకు ఏదో తెలియని ఉత్సుకత. టూవీలర్‌ రారాజుగా వెలుగొందుతున్న రాయల్‌ ఎన్పీల్డ్‌ క్లాసిక్‌ లుక్కుతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.అంతేకాదు..ఇందులోని ఫిచర్స్‌ కూడా బైక్‌ రైడర్లను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇండియన్‌ మార్కెట్లో అత్యధికంగ అమ్ముడవుతున్న ఈ బైక్స్‌ ఎక్కువగా 350 సిరీస్‌ బైకులే ఉన్నాయి.

తాజాగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మరో రెండు కొత్త బుల్లెట్‌ బైక్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అవి బుల్లెట్ ట్రయల్స్‌ 500, బుల్లెట్‌ ట్రయల్స్‌ 350గా వాటికి నామకరణం. బుల్లెట్‌ ట్రయల్స్‌500 ధర రూ.2.07 లక్షలుగా, బుల్లెట్‌ ట్రయల్స్‌ 350 ధర రూ. 1.62 లక్షలుగా ఉంది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్‌వి.కొత్తగా వచ్చిన ఈ రెండు బైక్స్‌ సైతం మార్కెట్లో దూసుకుపోతున్నాయి. బుల్లెట్‌ ట్రయల్స్‌ 346 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో ..బైక్‌ పవర్‌ 20 హెచ్‌పీగా, టార్క్‌ 28 ఎన్‌ఎంగా ఉంది.ఇక ట్రయల్స్‌ 500 బైక్‌లో 499 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్‌ పవర్‌ 27.5 హెచ్‌పీ, టార్క్‌ 41.3ఎన్‌ఎంగా ఉంది. కాగా రెండింటలోనూ కామన్‌గా ఐదు గేర్లుఉంటాయి. ఫ్యూయెల్‌ ట్యాంక్‌ సామర్థ్యం కూడా రెండింటిలో సమానం.

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!