వైరల్ వీడియో: విమానంలో వర్షం..

| Edited By:

Jul 13, 2020 | 5:17 AM

రోసియా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఖబరోవ్స్క్ నుంచి నల్ల సముద్రానికి వెళ్లి హాలీడేస్ ఎంజాయ్ చేయాలనుకున్న పలువురు ఔత్సాహికులు రోసియా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో

వైరల్ వీడియో: విమానంలో వర్షం..
Follow us on

Raining inside cabin: రోసియా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఖబరోవ్స్క్ నుంచి నల్ల సముద్రానికి వెళ్లి హాలీడేస్ ఎంజాయ్ చేయాలనుకున్న పలువురు ఔత్సాహికులు రోసియా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో సోచికి బయల్దేరారు. అలా విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే భారీగా వర్షం కురవడం మొదలైంది. దాంతో ఒక్కసారిగా విమానం క్యాబిన్లోకి వర్షపు నీరు రావడం షురూ కావడంతో విమాన సిబ్బంది తమ గొడుగులకు పనిచెప్పారు.

కాగా.. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ సంఘటన అనంతరం రోసియా ఎయిర్‌లైన్స్ అధికారులు జరిపిన దర్యాప్తులో నిజం బయటపడింది. క్యాబిన్‌లో నీరు లీకేజీకి కారణం వర్షం కాదని, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్లనే అని తేల్చారు.

[svt-event date=”12/07/2020,11:51PM” class=”svt-cd-green” ]

Also Read: ఫలించిన చర్చలు.. స్వదేశానికి 367 మంది భారతీయులు..!