ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

| Edited By:

Jul 26, 2020 | 12:47 PM

ఏపీ స్కిల్ డెవెలప్‌మెంట్ సంస్థ, ఈ-లెర్న్ ఓక్ సంస్థలు నిరుద్యోగుల కోసం ఆన్‌లైన్ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపయోగపడేలా డిజిటల్ మార్కెటింగ్, ఐఈఎల్‌టీఎస్

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Follow us on

ఏపీ స్కిల్ డెవెలప్‌మెంట్ సంస్థ, ఈ-లెర్న్ ఓక్ సంస్థ సహకారంతో నిరుద్యోగుల కోసం ఆన్‌లైన్ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపయోగపడేలా డిజిటల్ మార్కెటింగ్, ఐఈఎల్‌టీఎస్, డెవలప్ యాప్స్, డేటా సైన్స్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనుండగా.. అభ్యర్థులు WWW.APSSDC.IN వెబ్ సైట్లో పేరు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 18004252422 నెంబర్ కు ఫోన్ చేయండి.

Read More:

ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. అందుబాటులో.. 54 రకాల ఔషధాలు..

కరోనా బాధితుల కోసం.. నిరంతర సేవలో.. 216 అంబులెన్సులు..