Breaking: ఇంట్లో జారి పడ్డ నన్నపనేని.. తలకు గాయం

| Edited By:

Sep 26, 2020 | 2:10 PM

టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి ప్రమాదానికి గురయ్యారు. తెనాలిలోని తన ఇంట్లో కాలు జారి పడ్డారు.

Breaking: ఇంట్లో జారి పడ్డ నన్నపనేని.. తలకు గాయం
Follow us on

Nannapaneni Rajakumari News: టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి ప్రమాదానికి గురయ్యారు. తెనాలిలోని తన ఇంట్లో కాలు జారి పడ్డారు. ఈ క్రమంలో ఆమె తలకు గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చెకప్‌ తరువాత ఇంటికి చేరుకుని డాక్టర్ల పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ విషయం తెలిసిన టీడీపీ నేతలు నన్నపనేని  ఆరోగ్యంపై కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు.

Read More:

Bigg Boss 4: ఈ వారం ఎలిమినేట్‌ అవ్వనున్న మెహబూబ్‌..!

ప్రియుడి బర్త్‌డే కోసం నయన్ చేసిన ఖర్చు ఎంతో తెలిస్తే..!