AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లంకను ఓడించి.. హ్యాపీ బర్త్ డే ధోనీ !

హెడింగ్లే మైదానంలో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు సంబరాల్లో మునిగితేలుతోంది. అకేషన్ బాగా కుదిరింది. మన ఎమ్మెస్ ధోనీ బర్త్ డే కూడా కలిసొచ్చింది. తన 38 వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ క్రికెటర్… భార్య సాక్షి, కూతురు జివాలతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశాడు. ఇంకేం.. ఆల్ రౌండర్స్ కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా కూడా ఈ కుటుంబంతో కలిసి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ధోనీ కేక్ కట్ చేస్తున్న దృశ్యం […]

లంకను ఓడించి.. హ్యాపీ బర్త్ డే ధోనీ !
Pardhasaradhi Peri
|

Updated on: Jul 07, 2019 | 1:04 PM

Share

హెడింగ్లే మైదానంలో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు సంబరాల్లో మునిగితేలుతోంది. అకేషన్ బాగా కుదిరింది. మన ఎమ్మెస్ ధోనీ బర్త్ డే కూడా కలిసొచ్చింది. తన 38 వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ క్రికెటర్… భార్య సాక్షి, కూతురు జివాలతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశాడు. ఇంకేం.. ఆల్ రౌండర్స్ కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా కూడా ఈ కుటుంబంతో కలిసి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ధోనీ కేక్ కట్ చేస్తున్న దృశ్యం తాలూకు ఫోటోలను సాక్షి తన ఇన్ స్టా గ్రామ్లో పోస్ట్ చేసింది. వైరల్ అయిన ఈ వీడియోను చూసిన ధోనీ ఫాన్స్ అంతా హ్యాపీ ! ఇదొక అద్భుతమైన ఫీల్ అంటూ సంబరపడని వాళ్ళు లేరు..

View this post on Instagram

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on

View this post on Instagram

Happy Bday boy !

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?