తెలంగాణ మైనింగ్ సంస్థ.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు రూ.43 కోట్లు కుచ్చుటోపీ..

| Edited By:

Apr 20, 2020 | 8:40 PM

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కు రూ. 43 కోట్లు టోకరా వేసినందుకు, హైదరాబాద్ లోని మాదాపూర్ కు చెందిన క్యోరి ఓర్ మైన్ లిమిటెడ్ అనే సంస్థపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ సంస్థ డైరెక్టర్లకు సీబీఐ నోటీసులు ఇచ్చారు. 2013- 16 మధ్య కాలంలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు తెలుస్తోంది. సదరు కంపెనీ షేర్ల బదిలీలోను, కస్టమర్ల నుండి నగదు రూపేణా ఎన్నో అవకతవకలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని అధికారులు వివరించారు. Also Read: […]

తెలంగాణ మైనింగ్ సంస్థ.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు రూ.43 కోట్లు కుచ్చుటోపీ..
Follow us on

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కు రూ. 43 కోట్లు టోకరా వేసినందుకు, హైదరాబాద్ లోని మాదాపూర్ కు చెందిన క్యోరి ఓర్ మైన్ లిమిటెడ్ అనే సంస్థపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ సంస్థ డైరెక్టర్లకు సీబీఐ నోటీసులు ఇచ్చారు. 2013- 16 మధ్య కాలంలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు తెలుస్తోంది. సదరు కంపెనీ షేర్ల బదిలీలోను, కస్టమర్ల నుండి నగదు రూపేణా ఎన్నో అవకతవకలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని అధికారులు వివరించారు.

Also Read: రూ.500కే కరోనా టెస్టింగ్ కిట్.. 15 నిమిషాల్లో ఫలితం..