Viral Video: కుక్కతో కలిసి చిన్నారి విన్యాసాలు.. వైరల్ అయిన వీడియో

|

Dec 22, 2021 | 8:42 PM

జంతువులు విన్యాసాలు చేస్తుంటాయి. మనుషులు విన్యాసాలు చేస్తారు. కానీ మనిషితో పాటు జంతువు అద్భుతమైన విన్యాసాలు చేస్తే....

Viral Video: కుక్కతో కలిసి చిన్నారి విన్యాసాలు.. వైరల్ అయిన వీడియో
Girl
Follow us on

జంతువులు విన్యాసాలు చేస్తుంటాయి. మనుషులు విన్యాసాలు చేస్తారు. కానీ మనిషితో పాటు జంతువు అద్భుతమైన విన్యాసాలు చేస్తే.. అదీ చిన్నా పిల్లతో విన్యాసాలు చేస్తే ఎలా ఉంటుంది. నాలుగేళ్ల కూడా నిండన ఓ అమ్మాయి కుక్క కలిసి ఆశ్చర్యకరమైన విన్యాసాలు చేసింది. ఆ విన్యాసాల వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

వీడియోలో చిన్నారి కుక్కతో కలిసి అద్భుతమైన విన్యాసాలు చేయడం చూడవచ్చు. వీడియోను షేర్ చేసినప్పటి నుంచి చాలా మంది చూశారు. ప్రజలు దానిపై చాలా కామెంట్లు చేస్తున్నారు. వీడియో చూసిన తర్వాత, ఒక వినియోగదారు ఈ విన్యాసాలు ఎవరినైనా ఆకర్షిస్తాయని రాశారు. ఈ వీడియో చూసిన తర్వాత మానవులు, జంతువులు ఎందుకు మంచి స్నేహితులుగా ఉన్నాయో అందరికీ అర్థమవుతుందని మరొక వినియోగదారు రాశారు.

Read Also.. Tollywood Hero: ఈ ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ హీరో.. ఎవరో గుర్తపట్టారా..?