అనారోగ్యంతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి

| Edited By:

Jun 13, 2020 | 6:47 PM

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బి కన్నన్ (69) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నారు కన్నన్. ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కాగా కన్నన్ తమిళ్, తెలుగు, మలయాళంలో దాదాపు 50 చిత్రాలకు...

అనారోగ్యంతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి
Follow us on

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బి కన్నన్ (69) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నారు కన్నన్. ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కాగా కన్నన్ తమిళ్, తెలుగు, మలయాళంలో దాదాపు 50 చిత్రాలకు పైగానే పని చేశారు. తెలుగులో సీతాకోక చిలుక, ఆరాధన, పగడాల పడవ, కొత్త జీవితాలు సినిమాలకు ఆయన కొరియా గ్రాఫర్‌గా వర్క్ చేశారు. కాగా కన్నన్, భారతీ రాజా కాంబినేషన్ ఎన్నో మరపురాని సినిమాలు వచ్చాయి. కన్నన్ మృతితో తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా తమిళ్, మలయాళ సినీ ఇండస్ట్రీలో కూడా విషాధ చాయలు అలుముకున్నాయి. కాగా ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Read More: బ్రేకింగ్: మాజీ ప్రధాన మంత్రికి కరోనా పాజిటివ్..