జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఊర‌ట‌..

|

May 16, 2020 | 9:34 AM

ఏపీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన దగ్గర నుంచి అతి తక్కువ కాలంలోనే అనేక సంక్షేమ పధకాలను అమలు చేసి సీఎం వైఎస్ జగన్ తన మార్క్‌ను చూపెడుతున్నారు. ఇక తాజాగా 2008 డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్ అందించారు. డీఎస్సీ 2008లో ఎంపిక ప్రక్రియ మార్పు కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన 4657 మందిని ఒప్పంద ఉపాధ్యాయులుగా నియమించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి కనీస టైం స్కేల్ రూ. 21,230 జీతంతో సెకండ్ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ)గా […]

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఊర‌ట‌..
Follow us on

ఏపీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన దగ్గర నుంచి అతి తక్కువ కాలంలోనే అనేక సంక్షేమ పధకాలను అమలు చేసి సీఎం వైఎస్ జగన్ తన మార్క్‌ను చూపెడుతున్నారు. ఇక తాజాగా 2008 డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్ అందించారు. డీఎస్సీ 2008లో ఎంపిక ప్రక్రియ మార్పు కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన 4657 మందిని ఒప్పంద ఉపాధ్యాయులుగా నియమించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి కనీస టైం స్కేల్ రూ. 21,230 జీతంతో సెకండ్ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ)గా నియమించనున్నారు. ఎవరైతే పదవీ విరమణ వయసు వరకు పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారో వారి దగ్గర నుంచి అంగీకార పత్రాలను తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Read More:

ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..

భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం.. ట్రంప్ కీలక ప్రకటన..

లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో ఆలయ దర్శనాలు.. కొత్త రూల్స్ ఇవే!

దేశంలో కొత్త వైరస్ కలకలం.. 15,000 పందులు మృతి..