విషాదం.. చెక్​డ్యాములో పడి ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి..

అనంతపురం జిల్లా తలుపుల మండలం మడుగు తండాలో విషాదం చోటుచేసుకుంది. తండా ద‌గ్గ‌ర్లోని చెక్ డ్యాములో పడి ఓ ట్రిపుల్ ఐటీ విద్యార్థి ప్రాణాలు విడిచాడు.

విషాదం..  చెక్​డ్యాములో పడి ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి..
Follow us

|

Updated on: Jul 01, 2020 | 7:39 PM

అనంతపురం జిల్లా తలుపుల మండలం మడుగు తండాలో విషాదం చోటుచేసుకుంది. తండా ద‌గ్గ‌ర్లోని చెక్ డ్యాములో పడి ఓ ట్రిపుల్ ఐటీ విద్యార్థి ప్రాణాలు విడిచాడు. గ్రామానికి చెందిన లోకేశ్ నాయక్ ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలో సెకండ్ ఇయ‌ర్ చదువుతున్నాడు.

ఇటీవల భారీగా వ‌ర్షాలు కురుస్తోన్న నేప‌థ్యంలో చెక్ డ్యామ్​లోకి భారీగా నీరు చేరింది. ఈ క్ర‌మంలో నీటిని చూసేందుకు డ్యామ్ వద్దకు వెళ్లిన స్టూడెంట్ ప్రమాదవశాత్తు నీటిలోకి ప‌డిపోయాడు. నీళ్ల‌ ప్రవాహం అధికంగా ఉండటం, ఈత రాకపోవ‌డంతో లోకేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లిని ప‌రిశీలించి..కేసు న‌మోదు చేశారు.

Latest Articles
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్

స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు

తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 

పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..

లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా

ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?

చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్

ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్

పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌

'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..