సెల్ఫ్ క్వారంటైన్ లో హిమాచల్ సీఎం..

| Edited By:

Jul 22, 2020 | 8:50 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. అయినా, రాష్ట్రంలో

సెల్ఫ్ క్వారంటైన్ లో హిమాచల్ సీఎం..
Follow us on

Himachal Pradesh CM Jai Ram Thakur: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. అయినా, రాష్ట్రంలో రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తన కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీకి పాజిటివ్ కావడంతో హిమాచల్ సీఎం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక డిప్యూటీ సెక్రటరీకి కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రోటోకాల్ ప్రకారం, తాను సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటానని సీఎం ఠాకూర్ తెలిపారు.

Also Read: నేటి నుంచి సంతలు బంద్.. రూల్స్ అతిక్రమిస్తే జరిమానా, కేసులు నమోదు..