AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షార్క్ నోట్లో హుక్…. తీసేశారు..బ్రేవ్ స్విమ్మర్స్

ఫ్లోరిడా లో సముద్రం ఒడ్డున సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు విజిటర్లంతా.. అప్పుడే కనబడింది వారికో దృశ్యం.. కొందరు స్విమ్మర్లు ఓ షార్క్ చేపను సముద్ర జలాల నుంచి బలవంతంగా బయటికి లాగుతున్నారు. అది మళ్ళీ నీటిలోకి వెళ్లేందుకు నానా పాట్లూ పడుతోంది. అయినా ఈతగాళ్లు వదల్లేదు. కొంతసేపు దాంతో ‘ యుధ్ధమే ‘ చేశారు.. ఇంతకీ ఈ తతంగమంతా ఎందుకంటే.. ఆ షార్క్ నోటిలో చిక్కుకున్న ఓ హుక్ ను బయటికి తీయడానికట. సముద్రంలో చేపలు పట్టేందుకు […]

షార్క్ నోట్లో హుక్.... తీసేశారు..బ్రేవ్ స్విమ్మర్స్
Pardhasaradhi Peri
|

Updated on: Aug 07, 2019 | 2:58 PM

Share

ఫ్లోరిడా లో సముద్రం ఒడ్డున సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు విజిటర్లంతా.. అప్పుడే కనబడింది వారికో దృశ్యం.. కొందరు స్విమ్మర్లు ఓ షార్క్ చేపను సముద్ర జలాల నుంచి బలవంతంగా బయటికి లాగుతున్నారు. అది మళ్ళీ నీటిలోకి వెళ్లేందుకు నానా పాట్లూ పడుతోంది. అయినా ఈతగాళ్లు వదల్లేదు. కొంతసేపు దాంతో ‘ యుధ్ధమే ‘ చేశారు.. ఇంతకీ ఈ తతంగమంతా ఎందుకంటే.. ఆ షార్క్ నోటిలో చిక్కుకున్న ఓ హుక్ ను బయటికి తీయడానికట. సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లిన కొంతమంది జాలర్లు వల విసిరినప్పుడు వల లోని ఓ హుక్ ఈ షార్క్ నోటిలో చిక్కుకుంది. మరి.. ఇది ఎలా గమనించారో గానీ.. ఆ జాలరులు ఈ స్విమ్మర్లకీ విషయం చెప్పారు. వారు తగుదునమ్మా అంటూ సముద్రంలో ఈ షార్క్ కోసం ‘ వేట ‘ మొదలుపెట్టి చివరకు ఎలాగైతేనేం.. దాని ఆచూకీ కనిపెట్టి.. పెద్ద వల వేసి దాన్ని పట్టుకున్నారు. దాన్ని బలంగా బయటికి లాగి.. అతికష్టం మీద ఆ హుక్ తొలగించి మళ్ళీ సముద్రంలో వదిలేశారు. ఈ క్రమంలో ఆ షార్క్ ఒకరిని స్వల్పంగా గాయపరిచింది. మొత్తానికి ఈ షార్క్ ని ‘ సేవ్ ‘ చేశామంటూ వారు జబ్బలు చరుచుకుంటున్నారు.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే