స్విగ్గి, జోమాటోలకు గూగుల్ నోటీసులు!

|

Oct 01, 2020 | 7:44 PM

ఫుడ్ డెలివరీ అప్లికేషన్స్ స్విగ్గి, జోమాటో రెండు ప్లాట్‌ఫారమ్‌లు ఉపయోగించే ఇన్-యాప్ గేమిఫికేషన్ ఫీచర్..గూగుల్ ప్లే స్టోర్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ గూగుల్ సదరు రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. జోమాటో ఈ నోటీసులను ధృవీకరించి, అన్యాయమని పేర్కొంది.  “మాది ఒక చిన్న సంస్థ. గూగుల్ యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా మా వ్యాపార వ్యూహాన్ని ఇప్పటికే మార్చుకున్నాం. ఈ వారాంతంలో మేము జోమాటో ప్రీమియర్ లీగ్‌ను మరింత ఉత్తేజకరమైన ప్రోగ్రామ్‌తో భర్తీ చేయబోతున్నాం ”అని […]

స్విగ్గి, జోమాటోలకు గూగుల్ నోటీసులు!
Follow us on

ఫుడ్ డెలివరీ అప్లికేషన్స్ స్విగ్గి, జోమాటో రెండు ప్లాట్‌ఫారమ్‌లు ఉపయోగించే ఇన్-యాప్ గేమిఫికేషన్ ఫీచర్..గూగుల్ ప్లే స్టోర్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ గూగుల్ సదరు రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. జోమాటో ఈ నోటీసులను ధృవీకరించి, అన్యాయమని పేర్కొంది. 

“మాది ఒక చిన్న సంస్థ. గూగుల్ యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా మా వ్యాపార వ్యూహాన్ని ఇప్పటికే మార్చుకున్నాం. ఈ వారాంతంలో మేము జోమాటో ప్రీమియర్ లీగ్‌ను మరింత ఉత్తేజకరమైన ప్రోగ్రామ్‌తో భర్తీ చేయబోతున్నాం ”అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. స్విగ్గి ప్రతినిధులు మాత్రం ఈ నోటీసులపై స్పందించేందుకు నిరాకరించారు.

Also Read :

దేశంలో కరోనా కలవరం, 24 గంటల్లో 1,181 మరణాలు

వెదర్ అలెర్ట్ : ఏపీలో 3 రోజులు వర్షాలు