Best Sound Bars: ఆఫర్ల మోత మోగిపోతోంది.. త్వరపడండి.. సౌండ్ బార్ కొనాలంటే ఇదే సరైన సమయం..
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. వివిధ రకాల వస్తువులపై దాదాపు 80శాతం వరకూ డిస్కౌంట్ అందిస్తోంది. వాటిల్లో ల్యాప్ టాప్స్, ట్యాబ్లెట్స్, ఇయర్ ఫోన్ల వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, టీవీలు, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్ల వంటి గృహోపకరణాలు ఉన్నాయి. అలాగే వివిధ రకాల సౌండ్ బార్లపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో టాప్ బ్రాండ్లు అయిన జేబీఎల్, జెబ్రోనిక్స్, బోట్ వంటివి ఉన్నాయి. ఆఫర్ పై ఇవి రూ. 10,000లోపు ధరలోనే లభిస్తున్నాయి. దీంతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం పదండి సౌండ్ బార్లపై అమెజాన్ డీల్స్ గురించి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




